జానకి(డబ్బింగ్),Janaki(Dubbing)

=================================

పరిచయం :
  • సుమారు 500 సినిమాలు , 25 సీరియల్స్ ,1000 పైగా స్టేజి డ్రామాలు చేసిన ఈ డబ్బి జానకి పుట్టుకతో తెలుగువారైనా తమిలందు లో స్థిరపడి పోయారు . 1958 లో చెన్నై కి మారినారు . మలయాళం లో తప్ప మిగతా అన్ని దక్షిన భారత భాష చిత్రాలలో నటిచిచారు . హిందీ లో కొన్ని చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : జానకి ,
  • స్క్రీన్ నేమ్ : డబ్బింగ్ జానకి ,
  • పుట్టిన స్థలం : విశాఖపట్నం ,
  • మాతృ భాష : తెలుగు ,
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు , ఒక కూతురు ,
  • మొదటి సేరియాల్ : "అంత ఒరు నిమిడం "
కెరీర్ :
  • మొదటిలో స్టేజి artist గా చేసిన ఈమె అంచెలు అంచెలు గా సినీ పరిశ్రమలోకి ,, తద్వారా డబ్బింగులోనుప్రవేశించారు . మదతిగా ' గాంధీ మూవీ(తెలుగు) ' లో కస్తురిభై గా చేసిన రోహిణి హతన్గది గారికి డబ్బింగుచెప్పారు .

డబ్బింగ్ జానకి నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

  • శంకరాభరణం
  • సప్తపది
  • సాగర సంగమం
  • శృతిలయలు
  • స్వాతిముత్యం
  • స్వాతికిరణం

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)