డూండీ , Doondy


 
 
 
  • =================================


పరిచయం :
  • డూండీ తెలుగు సినిమా ిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు పోతిన డూండీశ్వరరావు. డూండీగాఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. అభిమానవతి అనే ఒక చిత్రానికి దర్శకత్వంవహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది.
ప్రొఫైల్ :
  • పేరు : పోతిన డూండీశ్వరరావు ,
  • తండ్రి : పోతిన శ్రిఇనివాసరావు
  • కులము : తెలుగు బ్రాహ్మిన్ ,
  • మొదటి చిత్రం సం. : 1956లో తొలి చిత్రాన్ని నిర్మించారు.
  • మరణము : 01 జనవరి 2007 ,
విశేషాలు
  • పోతిన డూండేశ్వరరావు తెలుగు సినిమాకు కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత.
  • మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించింది డూండీ
చిత్ర సమాహారం :
  • బందిపోటు',
  • రక్తసంబంధం',
  • శాంతినివాసం',
  • గూఢచారి 116',
  • మరపురాని కథ'
అవార్డులు :
  • 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించారు డూండీ.
  • ==================
 visit my website : Dr.seshagirirao.com
  •  

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)