దివ్యభారతి , Divyabhaarati
============================================
పరిచయం :
- ఉత్తరాది నుండి తెలుగు పరిశ్రమకు వచ్చిన నటీమణులలో పేరు తెచ్చుకొన్న నటి దివ్యభారతి. ఈమెను నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసాడు.
- పేరు : దివ్య భారతి ,
- పూర్తి పేరు: దివ్య ఓం ప్రకాష్ భారతి
- పుట్టిన తేది = 25-ఫిబ్రవరి-1974
- పుట్టిన ఊరు : ముంబై ,
- చదువు : గ్రేడ్ 9 th ,
- ఎత్తు = 5'4"
- బరువు = 52 Kgs
- తండ్రి = ఓమ్ ప్రకాష్ భారతి .
- తల్లి = మీట భారతి ,
- తోబుట్టువు :ఒక తమ్ముడు 'కునాల్ భారతి .
- భర్త :సీక్రెట్ గా sajid Nadiadwala మే-1992 లో పెళ్లి చేసికొంది.
- మరణము : ముంబై లో 5 అంతస్తుల భవనమ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకొంది...5 ఏప్రిల్ 1993.
దివ్యభారతి చిత్రాలు
- తెలుగు
- బొబ్బిలిరాజా
- చిట్టెమ్మ మొగుడు
- అసెంబ్లీ రౌడీ
- రౌడీ అల్లుడు
- ధర్మ క్షేత్రం ,
- తొలి ముద్దు ,
- నా లైఫ్ నా స్వర్గం ,
- నిల పెన్నే ,
- విశ్వాత్మ ,
- షోల ఆర్ శబ్నం ,
- దిల్ క క్యా కసూర్ ,
- జాన్ సే ప్యార ,
- దీవన ,
- బల్వాన్న్ ,
- దిల్ ఆశన హై ,
- గీత ,
- క్షత్రియ ,
- రంగ్ ,
- షత్రంజ్ ,


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog