దీప్తి భట్నాగర్,DeeptiBhatnagar

పరచయం :
  • ఈమె ఒక మోడల్ , మరియు నటి. ఉత్తరరప్రదేశ్ కాయస్త కుటుంబానికి చెందినది. 1992 లో ముంబాయివచ్చారు. ఎన్నో "ఫేషన్ షో లు " నిర్వర్తించారు. దెస విదేశాలలో మంచి పేరు. మీరుట్ లో హేండ్ క్రాఫ్ట్ ఫాక్టరీ నడిపేవారు ... మంచిమంచి డిజైన్స్ కోసం.
ప్రొఫైల్ :
  • పేరు : దీప్తి భట్నగర్ ,
  • పుట్టిన ఊరు : మీరుట్ , ఉత్తరప్రదేశ్ , 
  • పుట్టిన తేదీ : 30-09-1967,
  • మొద్టి ఫిల్మ్‌ : sanjay Gupta's Ram shastra ,  
  • భర్త : రణదీప్ ఆర్య -సినీ డైరెక్టర్ ,
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు  -సుభాహ్(25-7-2003) , శివ్(08 జనవరి 2008), 
అవార్డ్స్ :
  • ఏవ్స్ వీక్లీ మిస్ ఇండియా కాంటెస్ట్ .. 1990 లో ,
  • మిస్ ఇండియా లో 1990 లో పార్టిసిపేట్ చేసారు

దేప్తి భట్నాగర్ నటించిన తెలుగు చిత్రాలు

  • పెళ్లిసందడి
  • ఆటో డ్రైవర్,
  • కొండవీటి సింహం ,
  • స్నేహం ,
  • కామ ,

  •  =======================
Visit my website : Dr.Seshagirirao.com
 

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)