దీపిక పడుకొనే , Deepika Padukone

- ---------------------------------------------
- ఈమె బాలీవుడ్ నటి . దీపిక పాడుకొనే , కోపెన్-హేగన్ (డెన్మార్క్) లో పుట్టి ,బెంగళూర్ లో స్థిరపడ్డారు. దీపిక 11 నెలల వయసు లో తల్లిదండ్రులు ఇండియా కు వలస వచ్చారు. ఈమె కేవలం సూపర్ మోడల్ మాత్రమే కాదు , ప్రత్యెక గుర్తింపు గలది కుడా . ఎన్నో ప్రతిష్టాత్మక యాడ్స్ ఎసైన్ మెంట్స్ , music వీడియోలు చేసిన తర్వాత 2006 లో ఉపేంద్ర సరసన కన్నడ చిత్రం " ఐశ్వర్య " కు సంతకాలు చేసింది .అ పైన ఇంకో ఎదాదికు " ఓం శాంతి ఓం " తో ఏకంగా ' షారుక్ ఖాన్ ' సరసన నటించారు .2009 లో హిందీ, తెలుగు భాషల్లో నిర్మితమయ్యే ''లవ్ ఫర్ ఎవర్'' అనే సినిమాలో దీపికా పదుకొనే ఐటం సాంగ్ చేయచేసి తెలుగు తెరకు పరిచయమయ్యారు
- పేరు : దీపికా పడుకొనే ,
- తల్లి = ఉజ్వల,-- ట్రావెల్ ఏజెంట్.
- తండ్రి = ప్రకాష్ పడుకొనె,--బాడ్మింటన్ ప్లేయర్.
- తోబుట్టువులు : ఈమె కు ఒక చెల్లి - అనీషపడుకొనె.
- స్పెషల్ టాలెంట్ : దీపికపడుకొనె కు భరతనాట్యమ్ వచ్చును. కొన్నాళ్లు బాడ్మింటన్ ప్లేయర్ గా ఆడారు.
- పుట్టిన తేదీ = 5 జనవరి 1986.
- పుట్టిన స్థలము -- కోపెన్-హేగన్ (డెన్మార్క్)
- పెరిగిన ఊరు: మంగలూరీ, కర్నాటక, ఇండియా
- మాతృ భాష : కొంకణి ,
- జాతి : చిత్రాపూర్ సరస్వతి బ్రాహ్మిన్ .
- వచ్చిన భాషలు -- హిందీ, ఇంగ్లీష్, కన్నడ
- చదువు -- స్చూలింగ్ పూర్తి బెంగుళూరు , ఇండియా,
- పేరు తెచ్చిన ప్రకటన = లిరిల్
దీపిక నటించిన తెలుగు చిత్రాలు
- యమపాశం
- ఐశ్వర్య
- ఓం శాంతి ఓం ,
- లవ్ ఫర్ ఎవర ,
- 2008: Filmfare Best Female Debut Award; Om Shanti Om
- 2008: Sony Head N Shoulders Fresh Face of the Year Award; Om Shanti Om
- Nominated
- 2008: Filmfare Best Actress Award; Om Shanti Om
- Star Screen Awards
- Winner
- 2008: Star Screen Award for Most Promising Newcomer - Female; Om Shanti Om
- 2008: Star Screen Award Jodi No. 1 along with Shahrukh Khan; Om Shanti Om
- Zee Cine Awards
- Winner
- 2008: Zee Cine Award for Best Female Debut; Om Shanti Om
- Nominated
- 2008: Zee Cine Award for Best Actor - Female; Om Shanti Om
- IIFA Awards
- Winner
- 2008: IIFA Awards' Best Debutant (Female); Om Shanti Om
- Nominated
- 2008: IIFA Best Actress Award; Om Shanti Om
- Stardust Awards
- Nominated
- 2008: Stardust Superstar of Tomorrow - Female; Om Shanti Om
- Apsara Film & Television Producers Guild Awards
- Winner
- 2008: Apsara Film & Television Producers Guild Awards' Best Female Debut; Om Shanti Om
- Other Awards
- 2007: Star's Sabsey Favourite Kaun Awards, Sabsey Favourite Nayi Heroine; Om Shanti Om
- 2007: HT Café Film Awards, Best Newcomer Award (Female); Om Shanti Om
- 2008: Reebok Zoom Glam Awards, Glam Debutant (Female); Om Shanti Om
- 2008: Annual Central European Bollywood Awards, Breakthrough Role (Female); Om Shanti Om
- Year Film Role Language Other notes
- 2006 ఐశ్వర్య -- Aishwarya Kannada
- 2007 ఓం శాంతి ఓం - Shantipriya &Sandhya, Hindi Double-Winner, Filmfare Best Female Debut Award
- 2008 బచన ఏ హసీనో - Gayatri Hindi
- 2009 చండ్ని చౌక్ తో చైనా - Sakhi (Ms.TSM) &Meow Meow (Suzy)
- లవ్ ఆజ్ కల్ - Meera Pandit Hindi
- లవ్ 4 ఎవెర్ - Telugu Special appearance
- మూలము : వార్తా ఆదివారము మేగజిన్ -01 ఫిబ్రవరి 2009 .
- ================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog