ఛాయా దేవి , Chayaadevi

పరిచయం :
  • ఛాయా దేవి (1914 - ఏప్రిల్ 26, 2001) గా సినిమా తెరపై పరిచయమైన కొలకత్తా గంగూలీ అలనాటి బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె 15 యేళ్ల ప్రాయములో జ్యోతిష్ బంధోపాధ్యాయ దర్శకత్వము వహించిన పథేర్ శేషేచిత్రముతో సినీరంగ ప్రవేశము చేసినది. ఈమె బెంగాళీ, హిందీ, తమిళ్ మరియు తెలుగు బాషలలో 150 పైగాచిత్రాలలో నటించినది. నటియే కాక మంచి నర్తకి, గాయని కుడా. 30 దశకములో తను నటించిన చాలా సినిమాలలోతనే పాటలు పాడినది. తపన్ సిన్హా చిత్రము, అపోన్ జాన్ చిత్రములో ఛాయా దేవి పాత్రకు రాష్ట్రపతి పురస్కారములభించినది. ఈమె హిందీ చలనచిత్ర నటుడు అశోక్ కుమార్ యొక్క పినతండ్రి కూతురు.
ప్రొఫైల్ :
  • పేరు : ఛాయాదేవి .
  • పుట్టిన తేది : *-*-1914
  • ఊరు : భాగల్పూర్ ,
  • మరణము : ఏప్రిల్ 27, 2001 మెదడు వాపు, న్యుమోనియాతో కలకత్తాలో మరణించినది.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)