జగపతిబాబు, jagapathibaabu

  • -------------------------------------------------------------

పరిచయం :

  • జగపతిబాబుగా తెలుగు సినీరంగములో ప్రసిద్ధి చెందిన వీరమాచనేని జగపతి చౌధరి తెలుగు సినిమా నటుడు మరియు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు , " జగపతి ఆర్ట్స్ అధినేత - వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడు. ఈయన కుటుంబ కథా చిత్రాలెన్నింటిలోనో నటించాడు. జగపతిబాబు ఆమని తో ఎక్కువ సినిమాలు చేసారు .
  • రామగోపాల్ వర్మ్, కృష్ణవంశీ, గుణశేఖర్, సురేశ్‌ కృష్ణ, మణిరత్నం తదితర ప్రముఖ దర్శకుల చిత్రాల్లో జగపతిబాబు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. లక్ష్యం, పెళ్లైన కొత్తలో, సామాన్యుడు, పెద్దబాబు, ఖుషీఖుషీగా, హునుమాన్ జంక్షన్, సముద్రం, మూడుముక్కలాట, మనోహరం, మనసులోమాట, శుభాకాంక్షలు, అంత:పురం, శుభలగ్నం, పెళ్లిపందిరి, గాయం, పెద్దరికం, బలరామకృష్ణులు తదితర హిట్ చిత్రాల్లో నటించిన జగపతిబాబు పలు అవార్డులు కూడా పొందారు.
    • దయాద్ర హృదయం కల జగపతిబాబు ఎవరు కష్టాల్లో ఉన్నట్టు తెలిసినా వెంటనే స్పందించి తన వంతు సాయాన్ని చేయడానికి సిద్ధపడే వ్యక్తి. న్యాయంవైపే నిలిచి, తన మంచి మనసుతో ఎదుటివారి హృదయాలను గెలుచుకునే జగపతిబాబుకు స్నేహితులు పరిమితంగానే ఉన్నారు. తన ప్రతిభా, సామర్థ్యాలతో చుట్టూ ఉన్న వారిని సంతోషంగా పెట్టుకోవాలన్నదే జగపతిబాబు ఆశయంగా కన్పిస్తుంటుంది.
ప్రొఫైల్ :
  • పేరు : వీర మచనేని జగపతి చౌదరు .
  • పుట్టిన తేది : ఫిబ్రవరి 12, 1964జన్మించాడు ,
  • పుట్టిన ఊరు : మచిలీపట్నంలో - ఆంధ్ర ప్రదేశ్ .
  • తండ్రీ : వి.బి .రాజేంద్రప్రసాద్ .
  • మొదటి సినిమా : సింహస్వప్నం - 1988

పురస్కారాలు

నంది అవార్డులు
  • ఉత్తమ నటుడు - అడవిలో అభిమన్యుడు
  • ఉత్తమ నటుడు - మావిచిగురు
  • ఉత్తమ సహాయ నటుడు - అంతఃపురం
  • ఉత్తమ నటుడు - మనోహరం
ఫిల్మోగ్రఫీ :
  • హోమం (2008)
  • కథానాయకుడు (2008) ఫ్లోప్
  • నగరం (2008)ఫ్లోప్
  • స్వగతం (2008)హిట్
  • లక్ష్యం (2007) మెగా హిట్
  • పెల్లైనకోతలో (2007) సూపర్ హిట్
  • గోపి (2006)ఫ్లోప్
  • సామాన్యుడు (2006) హిట్
  • బ్రహ్మాస్త్రం (2006)ఫ్లోప్
  • సివకసి (2006)ఫ్లోప్
  • మదరాసి (2006)ఫ్లోప్
  • తాత ఇస్ పాండు (2005)ఫ్లోప్
  • అనుకోకుండా ఒక రోజు (2005)హిట్
  • పందెం (2005)హిట్
  • పెదబాబు (2004)సూపర్ హిట్
  • కుషి కుషీగా (2004)హిట్
  • కబడ్డీ కబడ్డీ (2003)హిట్
  • సందడే సందడి (2002)హిట్
  • నాలో వున్నా ప్రేమ ఫ్లోప్
  • దం ఫ్లోప్
  • శివ రామ రాజు (2002)హిట్
  • హనుమాన్ జంక్షన్ (2001)సూపర్ హిట్
  • ఫ్యామిలీ సర్కస్ (2001)ఫ్లోప్
  • సముద్రం ఫ్లోప్
  • మూడుముక్కలాట ఫ్లోప్
  • చూసోధం రండి ఫ్లోప్
  • సర్దుకు పోదాం రండి హిట్
  • బుద్గేట్ పద్మనాభం (2001)హిట్
  • మనోహరం (2000)హిట్
  • బాచి ఫ్లోప్
  • అల్లుడుగారు వచ్చారు ఫ్లోప్
  • మనసులో మాట ఫ్లోప్
  • సనం తేరే హైన్ హమ్ (2000)ఫ్లోప్
  • రావోయి చందమామ (౧౯౯౯)అవెరగె
  • శుభాకాంక్షలు (1998)సూపర్ హిట్
  • అంతఃపురం (1998)సూపర్ హిట్
  • మావిడాకులు (1998)
  • దొంగాట
  • మావి చిగురు
  • ప్రియ రాగాలు
  • జాబిలమ్మ పెళ్లి
  • పెళ్లి పీటలు
  • పెళ్లి పందిరి
  • పెళ్లి కనుక (1998)
  • మా ఆవిడ కలెక్టర్ (1997)
  • మావిచిగురు (౧౯౯౬)
  • శ్రీకారం (౧౯౯౬)
  • సంకల్పం
  • చిలకపచ కాపురం
  • శుభమస్తు (1995)
  • భలే బుల్లోడు
  • భలే పెళ్ళాం
  • ఆయనకు ఇద్దరు (1995)
  • అల్లరి ప్రేమికుడు (1994)
  • శుభలగ్నం (1994)
  • ఆశయం (౧౯౯౩)
  • గాయం (౧౯౯౩)
  • జైలరు గారి అబ్బాయి
  • తీర్పు
  • జగన్నాటకం
  • బలరామ కృష్ణులు (1992)
  • మొతేర్ ఇండియా (1992)
  • పిల్లలు దిడిన కాపురం
  • పెద్దరికం (1992)
  • రగులుతున్న భరతం
  • అడవిలో అభిమన్యుడు
  • పందిరి మంచం
  • సింహ స్వప్నం (Debut)
  • ========================================
Visit my website -->Dr.seshagirirao-MBBS

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)