చిరంజీవి,Chiranjeevi

- చిరంజీవి- గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ (Konidela Shiva Shankara Vara Prasad)తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకులఅభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒకఅంచనా .
- 2009 లో "ప్రజా రాజ్యం పార్టీ " అనే పేరుతో రాజకీయ పార్టీ ని పెట్టి ... ఆర్భాటం గా తిరుపతి లో ప్రారంభించి . .. భావ అల్లు అరవింద్ వలన పార్టీ ఫండ్ కలెక్షన్ చేయడం వలన పార్టీ పేరు బ్రస్తుపట్టి పోయి .. ఏప్రిల్ 2009 లో జరిగిన ఎన్నికల లో 18 /294- అసంబ్లీ స్థానాలనే గెలిచి ... రాజకీయ సేవ చేస్తున్నారు . సొంతపార్టీ తో రాజకీయ నదీ ప్రవాహము లో ఈదలేక ...ఆగస్ట్ 2011 సం. లో కాంగ్రెస్ రాజకీయ సముద్రములో కలిసిపోయారు .
- పుట్టిన తేది : ఆగష్టు 22, 1955 న,
- పుట్టిన ఊరు : పచ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు,
- చదువు : బి.కం.,
- తండ్రీ : కొణిదెల వెంకట్రావు,
- తల్లి : అంజనాదేవి (ప్రథమ సంతానంగా చిరంజీవి జన్మించాడు.),
- భార్య : చిరంజీవి వివాహం ప్రసిద్ధ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో 1980లో జరిగింది.
- పిల్లలు : ఇద్దరు కుమార్తెలు,(సుష్మిత-12-10-1982 & శ్రిజ - 09-11-1988) ఒక కుమారుడు.
- చిరంజీవి సోదరులు : నాగేంద్రబాబు (సినిమా నిర్మాత, నటుడు), పవన్ కళ్యాణ్ (మరొక కధానాయకుడు).
- సోదరీమణులు : విజయ దుర్గ , మాధవి ,
- చిరంజీవి బావ(చిరంజీవి భార్య సోదరుడు) : అల్లు అరవింద్ ప్రముఖ సినిమా నిర్మాత.
- చిరంజీవి మేనల్లుడు : అల్లు అర్జున్ కూడా సినిమా కధానాయకునిగా రాణిస్తున్నాడు.
- చిరంజీవి కుమారుడు : రామ్ చరణ్ తేజ(27-03-1985) హీరోగా సినిమా నిర్మాణం 2007లో "చిరుత"తో ప్రారంభమైంది.
- యాక్టింగ్ లో డిప్లమో తీసుకున్న రోజు 30-06-1978 .
- మొదటి సినిమా (యాక్ట్ చేసినది ): - ప్రాణం ఖరీదు .
- మొదటి సినిమా (రిలీజ్ అయినది) : పునాది రాళ్ళు .(రిలీజేడ్ ఆన్ 22-09-1978).
- మొదటి 100 రోజులాడిన సినిమా - మనవూరి పాండవులు .
- మొదటి హీరోయిన్ - రేష్మరోయ్ ,
సత్కారాలు
- జనవరి 2006లో రాష్ట్రపతి చే పద్మ భూషణ్ సత్కారం.
- నవంబర్ 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయంవారి గౌరవ డాక్టరేటు
- 1.ప్రాణం కరీదు (రేష్మ రాయ్-22/09/~78)
- ౨.మనవూరి పాండవులు (09/11/~78)
- ౩.తాయారమ్మ బంగారయ్య (మాధవి-12/౦౧/~79)
- ౪.కుక్క కాటుకు చెప్పు దెబ్బ (మాధవి-౦౧/03/౭౯)
- 5.కొత్త అల్లుడు (విలన్) - ౩౧/౦౫/౭౯
- 6.ఐ లవ్ యు (సువర్ణ-౦౧/06/౭౯)
- ౭.పూనది రాళ్ళు (21/06/౭౯)
- ౮.ఇది కథ కాదు (జయసుధ-౨౯/06/౭౯)
- ౯.శ్రీ రాంబంటు (గీత-03/౦౭/౭౯)
- 10.కోతల రాయుడు(మాధవి-౧౫/09/౭౯)
- 11.అగ్ని సంస్కారం(మాధవి-21/౦౨/౮౦)
- 12.కొత్తపేట రోవ్డి (గెస్ట్) -౦౭/03/౮౦
- ౧౩.చండీప్రియ(సువర్ణ-౦౭/03/౮౦)
- ౧౪.ఆరని మంటలు(కవిత-౧౫/03/౮౦)
- ౧౫.జాతర(ఇంద్రాణి-౧౯/04/౮౦)
- ౧౬.మోసగాడు (విలన్)-22/౦౫/౮౦
- ౧౭.పున్నమి నాగు(మేనక-౧౩/06/౮౦)
- ౧౮.నకిలీ మనిషి(సంగీత & సునీతా -౦౧/08/౮౦)
- ౧౯.కాలి(ఫటాఫట్ జయలక్ష్మి-౧౯/09/౮౦)
- ౨౦.తాతయ్య ప్రేమలీలలు(గీత & సీమ-౧౯/09/౮౦)
- 21.లవ్ ఇన్ సింగపూర్(మేస్లిన్-27/09/౮౦)
- 22.ప్రేమ తరంగాలు(సుజాత-౨౪/10/౮౦)
- ౨౩.మొగుడు కావలి(గాయత్రీ-౧౫/11/౮౦)
- ౨౪.రక్త సంబంధం(సువర్ణ-౧౩/12/౮౦)
- ౨౫.ఆడవాలు మీకు జోహారులు(సువర్ణ-౧౫/౦౧/౮౧)
- ౨౬.పరావతి పరమేశ్వరులు(ప్రభ-06/౦౨/౮౧)
- 27.తోడూ దొంగలు(గీత-12/౦౨/౮౧)
- 28.తిరుగు లేని మనిషి(ఫటాఫట్ జయలక్ష్మి-03/04/౮౧)
- ౨౯.ప్రేమ నాటకం (గెస్ట్) -౧౮/04/౮౧
- 30.న్యాయం కావాలి(రాధిక-౧౫/౦౫/౮౧)
- ౩౧.ఊరికి ఇచిన మాట(కవిత-౨౪/06/౮౧)
- ౩౨.రాణి కాసుల రంగమ్మ(శ్రీదేవి-౦౧/08/౮౧)
- ౩౩.౪౭ రోజులు(జయ ప్రద-03/09/౮౧)
- ౩౪.శ్రీరస్తు శుభమస్తు(స్వప్న-౨౬/09/౮౧)
- ౩౫.ప్రియ(రాధిక (గెస్ట్)-౨౩/10/౮౧)
- ౩౬.చేత్తనికి కళ్లు లేవు(మాధవి-30/10/౮౧)
- ౩౭.కిరాయి రోవ్ద్య్లు(రాధిక-౨౪/12/౮౧)
- ౩౮.ఇంట్లో రామయ్య వీదిలో క్రిష్నయ్య(మాధవి-౨౩/04/౮౨)
- ౩౯.బందిపోటు సింహం(సుమంగళి-21/౦౫/౮౨)
- ౪౦.సుభలేఖ(సుమలత-11/06/౮౨)
- ౪౧.ఇది పెళ్లంటారా(రాధిక-౧౬/౦౭/౮౨)
- ౪౨.సీతాదేవి(రజని-30/౦౭/౮౨)
- ౪౩.రాధా మై డార్లింగ్(విజయ కల-30/౦౭/౮౨)
- ౪౪.టింగు రంగడు(గీతిక-౦౧/10/౮౨)
- ౪౫.పట్నం వచ్చిన ప్రతివ్రతలు(రాధిక-౦౧/౦౧/౮౨)
- ౪౬.బిళ్ళ రంగ(శ్యామల గౌరీ-౧౫/10/౮౨)
- ౪౭.యమకినకరుడు(రాధిక-22/10/౮౨)
- ౪౮.మొండిగతం(రాధిక-06/11/౮౨)
- ౪౯.మంచుపల్లకి(సుహాసిని-౧౯/11/౮౨)
- ౫౦.బంధాలు అనుబంధాలు(సుహాసిని-౨౬/11/౮౨)
- ౫౧.ప్రేమ పిచోళ్ళు(రాధిక-౧౪/౦౧/౮౩)
- ౫౨.పెల్లెతూరి మొనగాడు(రాధిక-౦౫/౦౨/౮౩)
- ౫౩.అభిలాష(రాధిక-11/03/౮౩)
- ౫౪.ఆల్యశికరం(సుమలత-౦౭/౦౫/౮౩)
- ౫౫.శివుడు శివుడు శివుడు(రాధిక-09/06/౮౩)
- ౫౬.పులి బెబ్బులి(రాధిక-౧౬/06/౮౩)
- ౫౭.గూడచారి నో.1(రాధిక-30/06/౮౩)
- ౫౮.మగమః రాజు(సుహాసిని-౧౫/౦౭/౮౩)
- ౫౯.రోషగాడు(మాధవి-౨౯/౦౭/౮౩)
- ౬౦.మా ఇంటి ప్రేమాయణం(మాధవి-11/08/౮౩)
- ౬౧.సిహ్మపూరి సింహం(రాధిక & మాధవి-౨౦/10/౮౩)
- ౬౨.ఖైది(మాధవి, సుమలత-28/10/౮౩)
- ౬౩.మంత్రి గారి వియంకుడు(పూర్ణిమ జయరాం-04/11/౮౩)
- ౬౪.సంగర్షణ(నలిని-౨౯/12/౮౩)
- ౬౫.అల్లులు వస్తున్నారు(గీత-11/౦౨/౮౪)
- ౬౬.గూండా(రాధా-౨౩/౦౨/౮౪)
- ౬౭.హీరో(రాధిక-౨౩/03/౮౪)
- ౬౮.దేవాంతకుడు(విజయ శాంతి-12/04/౮౪)
- ౬౯.మహానగరంలో మాయగాడు(విజయ శాంతి-28/06/౮౪)
- ౭౦.ఛాలెంజ్(విజయ శాంతి & సుహాసిని-09/08/౮౪)
- ౭౧.ఇంటిగుట్టు(నలిని-౧౪/09/౮౪)
- ౭౨.నాగు(రాధా-11/10/౮౪)
- ౭౩.అగ్నిగుండం(సుమలత-౨౩/11/౮౪)
- ౭౪.రుస్తుం(ఊర్వసి-21/12/౮౪)
- ౭౫.చట్టం తో పోరాటం(మాధవి & సుమలత -11/౦౧/౮౫)
- ౭౬.దొంగ(-ఱధ౧౪/03/౮౫)
- ౭౭.చిరంజీవి(విజయ శాంతి-౧౮/04/౮౫)
- ౭౮.జ్వాల(భానుప్రియ & రాధిక -౧౪/౦౭/౮౫)
- ౭౯.పులి (రాధా -౨౬/౦౭/౮౫ )
- ౮౦.రక్త సింధూరం (రాధా -౨౪/08/౮౫)
- ౮౧ .అడవి దొంగ (రాధా -౧౯/09/౮౫ )
- ౮౨ .విజేత (భానుప్రియ -౨౩/10/౮౫ )
- ౮౩ .కీరతకుడు (సుహాసిని -10/౦౧/౮౬ )
- ౮౪ .కొండవీటి రాజ (విజయ శాంతి & రాధా -౩౧/౦౧/౮౬)
- ౮౫ .మగధీరుడు (జయ సుధా -౦౭/03/౮౬ )
- ౮౬ .వేట (జయ ప్రద -28/౦౫/౮౬ )
- ౮౭ .చంటబ్బాయి (సుహాసిని -22/08/౮౬)
- ౮౮ .రాక్షసుడు (సుహాసిని & రాధా -౦౨/10/౮౬)
- ౮౯ .దైర్యవంతుడు (విజయ శాంతి -27/11/౮౬ )
- ౯౦ .చాణక్య శపథం (విజయ శాంతి -౧౮/12/౮౬)
- ౯౧.దొంగ మొగుడు (రాధిక, మాధవి & భానుప్రియ-09/౦౧/౮౭)
- ౯౨ .ఆరాధన (సుహాసిని -27/03/౮౭)
- ౯౩ .చక్రవర్తి (భానుప్రియ -04/06/౮౭ )
- ౯౪ .పసివాడి ప్రాణం (విజయ శాంతి -౨౩/౦౭/౮౭ )
- ౯౫ .స్వయం కృషి (విజయ శాంతి -03/09/౮౭)
- ౯౬ .జేబు దొంగ (రాధా, భాను ప్రియ -౨౫/12/౮౭)
- ౯౭ .మంచి దొంగ (విజయ శాంతి & సుహాసిని-౧౪/౦౧/౮౮)
- ౯౮ .రుద్రవీణ (శోభన -04/03/౮౮)
- ౯౯ .యముడికి మొగుడు (విజయ శాంతి & రాధా-౨౯/04/౮౮)
- 100 .ఖైది నో.౭౮౬ (భానుప్రియ -10/06/౮౮ )
- ౧౦౧ .మరణ మృదంగం (రాధా & సుహాసిని -04/08/౮౮)
- ౧౦౨ .త్రినేత్రుడు (భానుప్రియ -22/09/౮౮ )
- ౧౦౩ .యుద్ధ భూమి (విజయ శాంతి -11/11/౮౮)
- ౧౦౪ .ఆటకు యముడు అమ్మాయికి మొగుడు (విజయ శాంతి-౧౪/౦౧/౮౯)
- ౧౦౫ .స్టేట్ రోవ్డి (రాధా & భానుప్రియ -౨౩/03/౮౯)
- ౧౦౬ .రుద్రనేత్ర (విజయ శాంతి & రాధా -౧౬/06/౮౯)
- ౧౦౭ .లంకేశ్వరుడు (రాధా -27/10/౮౯)
- ౧౦౮ .కొండవీటి దొంగ (రాధా & విజయశాంతి -09/03/౯౦)
- ౧౦౯ .జగదేకవీరుడు అతిలోకసుందరి (శ్రీదేవి -09/౦౫/౯౦)
- ౧౧౦ .కొదమ సింహం (రాధా, సోనం & వాణి విశ్వనాధ్ -09/08/౯)
- ౧౧౧ .ప్రతిబంద్ (హిందీ) (జుహీ చావ్లా -28/09/౯౦)
- ౧౧౨ .రాజ విక్రమార్క (అమల & రాధిక -౧౪/11/౯౦)
- ౧౧౩ .స్తూవేర్త్పురం పోలీస్ స్టేషన్ (విజయ శాంతి & నిరోష-09/౦౧/౯౧)
- ౧౧౪ .గ్యాంగ్ లీడర్ (విజయ శాంతి -09/౦౫/౯౧)
- ౧౧౫ .రోవ్డి అల్లుడు (శోభన & దివ్య భారతి -౧౮/10/౯౧)
- ౧౧౬ .ఘరాన్ మొగుడు (నగ్మా & వాణి విశ్వనాధ్ -09/04/౯౨)
- ౧౧౭ .ఆజ్ క గూండా రాజ్ (హిందీ) (మీనాక్షి శేషాద్రి -10/౦౭/౯౨)
- ౧౧౮ .ఆపత్బందవుడు (మీనాక్షి శేషాద్రి -09/10/౯౨)
- ౧౧౯ .ముతమేస్త్రి (మీనా & రోజా -౧౭/౦౧/౯౩)
- ౧౨౦ .మెకానిక్ అల్లుడు (విజయ శాంతి -27/౦౫/౯౩)
- ౧౨౧ .ముగ్గురు మొనగాళ్ళు (రోజా, నగ్మా & రమ్య Krishna -౦౭/౦౧/౯౪)
- ౧౨౨ .స.ప.పరశురాం (శ్రీదేవి -౧౬/06/౯౪)
- ౧౨౩ .ది Gentleman (హిందీ) (జుహీ చావ్లా -౧౮/11/౯౪ )
- ౧౨౪ .అల్లుడా మజాకా...! (రమ్య Krishna & రంభ -౨౬/౦౨/౯౫ )
- ౧౨౫ .బిగ్బోస్స్ (రోజా -౧౫/06/౯౫)
- ౧౨౬ .రిక్షావోడు (నగ్మా & సౌందర్య-౧౪/12/౯౫)
- ౧౨౭ .హిట్లర్ (రంభ -04/౦౧/౯౭)
- ౧౨౮ .మాస్టర్ (సాక్షి శివానంద్ & రోషిని -03/10/౯౭)
- ౧౨౯ .బావగారు బాగున్నారా..? (రంభ -09/04/౯౮)
- ౧౩౦ .చూడాలని వుండి (సౌందర్య & అంజలా జ్హవేరి -27/09/౯౮)
- ౧౩౧ .స్నేహం కోసం (మీనా -౦౧/౦౧/౯౯)
- ౧౩౨.ఇద్దరు మిత్రులు (సాక్షి శివానంద్,రంభ & రమ్య Krishna-30/04/౯౯)
- ౧౩౩ .అన్నయ్య (సౌందర్య & సిమ్రాన్ -౦౭/౦౧/౦౦)
- ౧౩౪ .మ్రిగరాజు (సిమ్రాన్, సంఘవి & రంభ -11/౦౧/౦౧)
- ౧౩౫ .మంజునాథ (మీనా & సౌందర్య -22/06/౦౧ )
- ౧౩౬ .డాడీ (సిమ్రాన్ & ఆశిమ భల్ల -04/10/౦౧ )
- ౧౩౭ .ఇంద్ర (సోనాలి బెంద్రే, ఆర్తి అగ్రవాల్ -౨౪/౦౭/౦౨)
- ౧౩౮ .టాగోర్ (జ్యోతిక, శ్రియ -౧౮/09/03)
- ౧౩౯ .అంజి (నమ్రత శిరోద్కర్ -౧౫/౦౧/04)
- ౧౪౦ .శంకర్ దాదా మ్బ్బ్స్ (సోనాలి బెంద్రే -౧౫/10/04)
- ౧౪౧ .అందరివాడు (టబు & రిమ్మీ సేన్ -04/06/౦౫ )
- ౧౪౨. జై చిరంజీవ(సమీర రెడ్డి_-21/12/౦౫)
- ౧౪౩.స్టాలిన్(త్రిష-౨౦/09/06)
- 144.శంకర్దాదా జిందాబాద్ (నిషా కొతారి-2007-శంకర్ ప్రసాద్)
- =======================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog