చిత్రం శ్రీను,Chitram Srinu















































  • -------------------------------------




పరిచయం :
  • చిత్రం శ్రీను ఒక తెలుగు హాస్యనటుడు. ఇతడి అసలు పేరుశ్రీనివాసులు. దర్శకుడు తేజ తన తొలి చిత్రమైన 'చిత్రం ' ద్వారాఇతడిని తెలుగు తెరకు పరిచయం చేసాడు. ఆ చిత్ర విజయం తోఇతని పేరు చిత్రం శ్రీనుగా స్థిరపడి పోయింది.
ప్రొఫైల్ :
  • జన్మ నామం = పిల్లలమర్రి  శ్రీనివాసులు,
  • నివాసము  = హైదరాబాదు, భారతదీశము .
  • పుట్టిన ఊరు : ఖమ్మం , 
  • తండ్రి : పి.లక్ష్మినారాయణ , 
  • తల్లి : పి. సుజాత , 
  • భార్య : పి. మనీత , 
  • పిల్లలు : కూతురు - జ్ఞానేశ్వరి , 
  • హాబీలు : మ్యూజిక్ , డ్యాన్స్ , 
  • మాట్లాడే భాషలు : తెలుగు , హిందీ, 
  • చదువు : డిగ్రీ - వివేకానంద కాలేజి - ఖమ్మం .
  • మొదటి సినిమా : చిత్రం 
ప్రముఖ పాత్రలు వేసిన సినిమాలు : సుమారు 150 సినిమాలలో నటించారు,
  • చిత్రం,
  • మంత్ర
  • హరి ఓం ---చిత్రం శ్రీను'
  • కృష్ణ --లేటెస్ట్ మూవీ,
  • నా మనసుకేమైంది -
  • ఒకటో నెంబర్ కుర్రాడు ,
  • రెడీ చిత్రం-
  • సొంతం,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)