రవీనా టాండన్ , Raveena Tandan





పరిచయం :
  • రవీనా టాండన్ ఉత్తరాదికి చెందిన సినిమా నటి. ఈమెను బంగారు బుల్లోడు సినిమా ద్వారా తెలుగు తెరకుపరిచయం చేసాడు ,దర్శకుడు రవిరాజా పినిశెట్టి.
ప్రొఫైల్ :
  • పేరు : రవీనా ,
  • మొదటి సినిమా : "పత్తర్కాఫూల్" అనే హిందీ సినిమా తో 1991 లో సినిమా కెరీర్ ప్రారంభమైనది.
  • అసలు పేరు -- రవీనా టాండన్‌
  • ముద్దు పేరు-- రావ్స్‌
  • పుట్టిన తేదీ--- అక్టోబర్‌ 26, 1974.
  • ఎత్తు ------- 5.6
  • పుట్టిన ఊరు--- ముంబై
  • హాబీస్‌-------బాగా పుస్తకాలు చదవడం, స్విమ్మింగ్‌
  • ఇష్టమైన రంగు-- బ్లాక్‌ అండ్‌ వైట్‌
  • బెస్ట్‌ ఫ్రెండ్‌ ----- మా

ప్రేమ , పెళ్లి : తన మాటల్లోనే : తొలి ప్రేమ----మ్‌..మ్‌..8 తరగతిలోనే పడ్డాను. మా అన్నయ్య ఫ్రెండ్‌ అతను. విపరీతమైన ఇష్టం ఉండేది. మరి ఇప్పుడు..- ఇప్పుడు ఎవర్నీ ప్రేమించడం లేదు. మీకు తెలుసు కదా, నేను ఒక హీరోను ప్రేమించి మోసపోయానని. మళ్ళీ ఆ తప్పు చేయదల్చుకోలేదు. మరి పెళ్ళి చేసుకోరా?-- చూద్దాం. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది. కక్కొచ్చినా, కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా! మీరు బాగా నిరాశకు గురైనది-- ఒక దశలో నేను పనికి రానని ఇండస్ట్రీలో అన్నారు. అబద్దాలు కోరు అని కూడా దూషించారు. అది నేను మర్చిపోలేని ఘటన.


  రవీనా టాండన్ నటించిన తెలుగు చిత్రాలు
  • * బంగారు బుల్లోడు
  • * రధసారధి

  • =========================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)