- -------------------------------------------------
పరిచయము :
- ముక్కామలగా ప్రసిద్ధి చెందిన ముక్కామల కృష్ణమూర్తి తెలుగు సినిమా నటుడు మరియు దర్శకుడు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్ధి దశ నుండే రంగస్థలనటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా బొబ్బిలి యుద్ధం నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు.ఈయనకు తెలుగు సినిమా రంగములో ప్రతినాయక పాత్రలు బాగా పేరుతెచ్చాయి. ముక్కామల 1952లో తన సొంత బ్యానర్ ప్రారంభించారు.
జీవిత విశేషాలు (profile):
- పేరు : ముక్కమాల కృష్ణమూర్తి ,
- ఊరు : ఈయన గుంటూరు జిల్లాలో జన్మించారు.
- జన్మ నామం: ముక్కామల కృష్ణమూర్తి
- జననం :అక్టోబర్ 10 1920 (1920-10-10) (వయసు 90)
- మరణం :1987, జనవరి 10
- ప్రముఖ పాత్రలు : బొబ్బిలి యుద్ధం
చిత్ర సమాహారం
నటుడిగా
- * ప్యార్ కా సింధూర్ (హిందీ) (1986)-
- * కొండవీటి సింహం (1981)-
- * వంశ వృక్షం(1980)
- * రామాయణంలో పిడకలవేట (1976)-
- * భక్త కన్నప్ప(1976) .... Pedavema Reddy
- * సీతా కళ్యాణం (1976) .... Viswamitra Maharshi-
- * సీతా స్వయం వరం (1976) .... Vashisht
- * ముత్యాల ముగ్గు (1975) .... Villain-
- * అందాల రాముడు (1973) .... Father of the bridegroom
- * Apna Desh (1972)- * బొమ్మా బొరుసా (1971)- * భామా విజయం (1967)
- * గూఢచారి 116 (1967)-
- * శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)-
- * పరమానందయ్య శిష్యుల కథ (1966)
- * బభృవాహన (1964)-
- * బొబ్బిలి యుద్ధం (1964) .... General Bussy-
- * నర్తనశాల (1963) .... Viraata Raju
- * శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963) .... Duryodhanudu-
- * మహామంత్రి తిమ్మరుసు (1962)-
- * జగదేక వీరుని కథ (1961) .... Maharaju
- * ఉషా పరిణయం (1961)-
- * జయభేరి (1959) .... Dharmadhikari-
- * రాజ మకుటం (1959)-
- * అప్పుచేసి పప్పుకూడు (1958) .... Ao Bahadur Ramadasu's Father-
- * మాయా బజార్ (1957) .... Dhuryodhana-
- * సారంగధర (1957)-
- * తెనాలి రామకృష్ణ (1956) .... ThathaCharyulu-
- * రాణీ రత్నప్రభ (1955)-
- * రేచుక్క (1954)-
- * ధర్మదేవత (1952) .... Raghunatha Varma-
- * ప్రేమ (1952) .... Parasuram-
- * నిర్దోషి (1951) .... Vijay-
- * స్వప్న సుందరి (1950)
- * లైలా మజ్ఞూ (1949I)-
దర్శకునిగా
- * మరదలు పెళ్ళి (1952)
- * ఋష్యశృంగ (1961)
- ===========================================
Visit my website - >
Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog