చలం (నటుడు),Chalam(actor)
పరిచయం :
- చలం ఒక ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు. ఆంధ్రా దిలీప్ కుమార్ గ ఆంధ్రలోకం అభిమానాన్నిఅందుకున్నాడు. హీరోగానేకాక, రెండవ కథానాయకునిగా, హాస్యనటునిగా, కారెక్టర్ నటునిగా, చిత్ర నిర్మాత గాప్రసిద్ధికెక్కారు. ప్రసిద్ధనటి శారద ను వివాహం చేసుకున్నారు. తరువాత విడిపోయారు. చివరికాలంలో దాసరినారాయణరావు వీరిని ప్రోత్సహించారు.
- పేరు : చలం
- భార్య : శారద (నటి) - తండ్రులు కొడుకులు సినిమా లో ఇద్దరు కలిసి నటించారు. తరువాత విడాకులు అయినవి.
- శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం (1986)- *
- అల్లుల్లు వస్తున్నారు (1984)- *
- ప్రాణం ఖరీదు (1978)- *
- లంబాడోల్ల రాందాసు (1978)- *
- బొమ్మా బొరుసా (1971)
- మట్టిలో మాణిక్యం (1971)- *
- సంబరాల రాంబాబు (1970)- *
- సత్తెకాలపు సత్తెయ్య (1969)- *
- పూలరంగడు (1967)- *
- నవరాత్రి (1966)- *
- ఆత్మ గౌరవం (1965)- *
- ప్రేమించి చూడు (1965)- *
- బభ్రువాహన (1964)- *
- డాక్టర్ చక్రవర్తి (1964)- *
- పరువు ప్రతిష్ట (1963)- *
- సిరి సంపదలు (1962)- *
- తండ్రులు కొడుకులు (1961)- *
- వాగ్దానం (1961)- *
- పెళ్ళి సందడి (1959)- *
- సారంగధర (1957)- *
- సంతానం (1955)- *
- వదినగారి గాజులు (1955)- *
- తోడుదొంగలు (1954)- *
- జాతకం (1953)-
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog