భానుమతీ రామక్రిష్ణ , Bhanumathi

  • ============================================================
పేఇచయం :
  • భానుమతీ రామకృష్ణ (Bhanumathi Ramakrishna) ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత, రచయిత్రి, గాయని మరియు సంగీత దర్శకురాలు. సుమారు ౨౦౦ సినిమాలకు పై గా నటించారు
జీవిత విశేషాలు
  • పేరు : డా. పాలువాయి భానుమతి రామకృష్ణ ,
  • పుట్టిన తేది : 07 / సెప్టెంబర్ /1925 ,
  • పుట్టిన ఊరు : దొడ్డవరం గ్రామం -ఒంగోలు - ప్రకాశం జిల్లా ,
  • నివాసము : చెన్నై ,
  • తండ్రి : బొమ్మరాజు వెంకట సుబ్బయ్య -శాస్త్రీయ సంగీత ప్రియులు మరియూ కళా విశారదులు.,
  • తల్లి : సరస్వతమ్మ ,
  • భర్త : శ్రీ పీ యస్ రామకృష్ణ- తమిళ , తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు, ఎడిటరు(1943, ఆగష్టు 8 ప్రేమవివాహము )
  • పిల్లలు : ఏకైక సంతానం కొడుకు - భరణి ,
  • మరణము : 2005 డిసెంబర్ 24 న చెన్నై లోని తన స్వగృహంలో
కెరీర్ :
  • భానుమతి తండ్రి వద్ద నుండే సంగీతమును అభ్యసించింది. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలోపెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరుత ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనేసినిమాలో నటించింది. ఈ సినిమా నిర్మాణ సమయములో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతువిధించాడట! హీరో, నిర్మాతలు అలాగే నడుచుకున్నారు.
అవార్డులు
  • 1956నందు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గౌరవ పురస్కారము
  • మూడు సార్లు జాతీయ అవార్డులు (అన్నై అను తమిళ సినిమాకు, అంతస్తులు , పల్నాటి యుద్ధం అను తెలుగుసినిమాలకు)
  • అనాదురై నడిప్పుకు ఇళక్కనం (నటనకు వ్యాకరణం) అని బిరుదు ఇచ్చి గౌరవించాడు.
  • తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ, ఈమె బహుముఖ ప్రజ్ఞను తలచుకుంటూ ఉంటారు
  • 1966లో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్యకథల సంపుటికిగాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారతప్రభుత్వము ఈమెను సత్కరించింది.
  • ఇదే సంపుటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వచ్చింది.
  • 1975 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చి సత్కరించింది.
  • 1984 కలైమామణి బిరుదుతో తమిళనాడు నందలి ఐయ్యల్ నాటక మన్రము సత్కరించింది.
  • బహుకళా ధీరతి శ్రీమతి అను బిరుదుతో 1984ననే లయన్స్ క్లబ్బు సత్కరించింది.
  • 1984లో తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
  • 1986లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది.
  • 1986 లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వము నుండి అందుకుంది.
ఫిల్మోగ్రఫీ :
  • పెళ్లి కనుక (1998) as సావిత్రమ్మ
  • చామంతి (1992)
  • పెద్దరికం (1992) as అడుసుమిల్లి బసవపున్నమ్మ
  • సామ్రాట్ అశోక్ (1992)
  • బామ్మ మాట బంగారు బాట (1990)
  • అత్తగారు స్వాగతం (1988)
  • ముద్దుల మనవరాలు (1986)
  • మంగమ్మ గారి మనవడు (1984) as మంగమ్మ
  • మనవడి కోసం (1977)
  • అమ్మాయి పెళ్లి (1974)
  • తాతమ్మ కల (1974)
  • విచిత్ర వివాహం (1973)
  • అంట మన మంచికే (1972) as సావిత్రి
  • మట్టిలో మాణిక్యం (1971) as లలిత
  • గ్రిహలక్ష్మి (1967) as Laxmi
  • పల్నాటి యుధం (1966) as నాగమ్మ
  • అంతస్తులు (1965)
  • తోడూ నీడ (1965)
  • బొబ్బిలి యుధం (1964) as మల్లమ్మ
  • వివాహ బంధం (1964) as భారతి
  • పెంచిన ప్రేమ (1963)
  • బాటసారి (1961)
  • అంబికాపతి (1957) as ప్రిన్సుస్స్ అమరావతి
  • నల దమయంతి (1957) as దమయంతి
  • సారంగధర (1957) as చిత్రాంగి దేవి
  • వరుడు కావాలి (1957)
  • తెనాలి రామకృష్ణ (1956) as రంగసాని
  • చింతామణి (1956) as చింతామణి
  • మదురై వీరన్ (1956) as ప్రిన్సుస్స్ బొమ్మి
  • రంగూన్ రాధా (1956) as రంగం
  • తెనాలి రామన్ (1956/I) as రంగసాని
  • అలిబాభవుం నర్పతుతిరుదర్గలుం (1955) as మర్జిన
  • కల్వనిన్ కదలి (1955) as Kalyani
  • విప్రనారాయణ (1954) as దేవదేవి
  • అగ్గి రాముడు (1954)
  • చక్రపాణి (1954) as గ్రంద్దుఘ్టర్
  • మలైకళ్ళన్ (1954) as పూన్కోతై
  • చండీరాణి (1953/I) as చండీరాణి
  • చండీరాణి (1953/II)
  • ప్రేమ (1952) as మోతి
  • మల్లీశ్వరి (1951) as మల్లీశ్వరి
  • మంగళ (1951) as మంగళ
  • మాయ రంభ (1950)
  • Apoorva సహోదరాలు (1950) as రంజన
  • లైలా మజ్ను (1949/I) as లైలా
  • రక్షరేఖ (1949) as ప్రిన్సుస్స్ కళావతి
  • నల్లతంబి (1949) as పుష్ప
  • రత్నమాల (1947) as రత్నమాల
  • గ్రిహప్రవేశం (1946) as జానకి
  • స్వర్గసీమ (1945) as సుబ్బి/సుజాత దేవి
  • తహసిల్దార్ (1944) as కమల
  • గరుడ గర్వభంగం (1943)
  • Krishna ప్రేమ (1943) as చంద్రవాలి
  • భక్తిమాల (1941) as రాధా
  • ధర్మపత్ని (1941/I)
  • ధర్మపత్ని (1941/II)
  • మాలతీ మాధవం (1940)
  • వర విక్రయం (1939) as కాలింది
ప్రొడ్యూసర్ గా :
  • రత్నమాల
  • ప్రేమ
  • చక్రపాణి (1954)
  • లైలా మజ్ను
  • బాటసారి
  • విప్ర నారాయణ.
source : సితార.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)