వల్లూరి బాలకృష్ణ,BalakrishnaValluri
- -------------------------------------------------
సినీరంగ ప్రవేశం విజయదశమి(1937) తో జరిగింది . ఈ సినిమాకే ‘కీచకవధ’ అని ఇంకో పేరుండేది. కలకత్తాలో తీశారు. మాధవపెద్ది వెంకట్రామయ్య, స్థానం నరసింహారావు వంటి ప్రముఖ రంగస్థల నటులు నటించారు. సురభి కమలాబాయి ద్రౌపది.
అతనికి ఏడుగురు ఆడపిల్లలు! ‘నాది బాలనాగమ్మ వంశం. వీళ్ళందరికీ ఎలా పెళ్ళిళ్ళు చెయ్యాలో?’ అనేవాడు బాలకృష్ణ దిగులూ, నవ్వూ కలిపి. ఓచిన్న ఇల్లూ, ఓ చిన్నకారూ వుండేవి.
- =======================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog