బాలక్రిష్ణ.నందమూరి ,Balakrishna Nandamuru

పరిచయం:
  • నందమూరి బాలకృష్ణ-- అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనేబాలకృష్ణ ప్రముఖ తెలుగు నటుడు. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్దిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలుపోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగుసినిమాలు చెయ్యడంవలన తెలుగువారికి సుపరిచితుడు. తండ్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి నటనాచాతుర్యాన్ని బాలయ్య తొణికిపొచ్చుకున్నాడు అనిచెప్పడం అతిశయోక్తికాదు.

కుటుంబ వివరాలు (ప్రొఫైల్ )

  • పేరు : నందమూరి బాలకృష్ణ ,
  • ముద్దు పేరు : బాలయ్య ,
  • పుట్టిన తేది : (జననం 1960 జూన్ 10) ,
  • పుట్టిన ఊరు : చెన్నై , తమిళ్ నాడు ,
  • తండ్రి : నందమూరి తారక రామారావు
  • తల్లి : బసవ రామతారకం (కాట్రగడ్డ)
  • భార్య: వసుంధర (వివాహం 1981 లో జరిగింది)
  • కుమారుడు : మోక్షజ్ఞ తారక రామ తేజ (పుట్టిన తేదీ సెప్టెంబర్ 6,1994)
  • కుమార్తె : ఇద్దరు - బ్రాహ్మినీ (పుట్టిన తేదీ డిసెంబర్ 21,1987),తేజస్విని (పుట్టిన తేదీ జూలై 20,1989)
  • ఎత్తు : 5' 8'' .
  • సోదరులు : 1 స్వర్గీయ రామకృష్ణ , 2 జయకృష్ణ , 3 హరికృష్ణ , 4 మోహన కృష్ణ , 5 సాయికృష్ణ , 6 జూనియర్ రామకృష్ణ , 7 జయ కృష్ణ ,
  • సిస్టర్స్ : 1ఉమా మహేశ్వరీ , 2భువనేశ్వరి , 3లోకేశ్వరి , 4పురందేశ్వరి .
  • మొదటి సినిమా : తాతమ్మ కల ,(1974) ,

నటించిన కొన్ని చిత్రాలు

  • తాతమ్మకల
  • రామ్ రహీం
  • అన్నదమ్ముల అనుబంధం
  • వేములవాడ భీమ కవి
  • దాన వీర శూర కర్ణ
  • అక్బర్ సలీమ్ అనార్కలి
  • శ్రీమద్విరాట్ పర్వము
  • శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం
  • రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
  • అనురాగ దేవత

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)