బాబు మోహన్,Babumohan





















  • --------------------------------------



Introduction :

  • బాబు మోహన్ ఒక హాస్య నటుడు. నల్లని రంగులో పొట్టి గా ఒక వింతైన మహా నటుడు. తెలుగుదేశం తరుపున ఎం.ఎల్.ఎ. గా గెలుపొంది మినిస్టర్ గా పని చేశారు. ఇక సామాన్య కుటుంబంలో పుట్టి, చిన్నతనమునుండే ఎన్నో కష్టనష్టాలకోర్చి, ఎందరు తనను గేలిచేసినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నత చదువులు చదివి ప్రభుత్వోగిగా జీవితాన్ని ప్రారంభించి, తరువాత వెండితెరప నవ్వులజడి కురిపించి, దాని తర్వాత రాజకియ రంగప్రవేశం చేసి , ఒకే నియోజక వర్గం నుండి రెండు సార్లు శాసన సభ కు ఎన్నికై , కేబినెట్ మినిస్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి బాబూమోహన్ . మంత్రిగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు సినిమాలకు దూరంగా వున్నబాబూమోహన్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. 


ఆయన తన జీవితంలో సంభవించిన 'చెలుగు నీడలివి. *తన 3వ తరగతి చదువుచునా రోజులలోనే అమ్మ చనిపోయినది.

 నటించిన తెలుగు చిత్రాలు :

 ఆరోప్రాణం - ఆటదిస్త - అబ్బైగారి పెళ్లి - అక్కడ అమ్మై ఇక్కడ అబ్బాయ్ అక్కుం బక్కుం - అల్లరి ప్రియుడు - అప్పుల అప్పారావు - బావ బావమరిది భైరవ ద్వీపం - బాల వీరులు - ఛాన్స్ - చిల్లరి మొగుడు అల్లరి కొడుకు చిన రాయుడు - చిన్నల్లుడు - కలౌర్స్ - దేవి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం - ఫ్యామిలీ సర్కస్ - గన్ షాట్ - ఇదేం వూరురా బాబు ఇంట్లో ఇల్లాళ్ళు వీధిలో ప్రియురాలు - జంబలకిడి పంబ - కితకితలు - లైఫ్ లో వైఫ్ మాతోపెట్టుకోకు - మావగారు - మనసుందిరా - మంచివారు మావారు నా హృదయంలో నిదురించే చేలే - నవ్వులాట - నవ్వుతు బతకాలిరా - ఒ చినదానా ఒహో న పెళ్ళంట - ఒరేయ్ పండు - పగ - పరడేసి - పెళ్లి కొడుకు - పెళ్లి సందడి పిట్టల దొర - ప్రేమ విజేత - రాయుడు గారు నాయుడు గారు - రియల్ హీరో - రెండిళ్ళ పూజారి రన్ - సంధ్యా (౨౦౦౭) - సివని - స్నేహంకోసం - శ్రీ రాజ రాజేశ్వరి శ్రీమతి వేల్లోస్త - సూర్యం - తమాషా - ఉల్టా పలట - వరసుడ - వినోదం - వైఫ్ యాగం - యూత్.


Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)