ఆదుర్తి సుబ్బారావు,AdurthiSubbarao

పరిచయం :
  • ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు, రచయిత మరియు నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు.
    ఆదుర్తి సుబ్బారావు గారు ముందు ఫిల్ము ఎడిటరు. తర్వాతే దర్శకుడయ్యారు. అయితే, ఈ ఎడిటరు ఒక్క ఫిల్ము ఎడిటరే కాదు- పత్రికకి కూడా ఎడిటరన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. 'హారతి' అనే పత్రికకి ఆయన ఎడిటరుగా పని చేశారు- సినిమాలకి రాక ముందు. ఆయనకి ఇంకో విశేషం కూడా ఉంది. 1946లో వచ్చిన 'వనరాణి'లో ఆయన రెండు పాటలు రాశారు. ఇందులో జి.వరలక్ష్మి ప్రధాన పాత్రధారిణి.
ప్రొఫైల్ :
  • పేరు : సుబ్బారావు ఆదుర్తి ,
  • పుట్టిన తేది : 16 డిసెంబరు 1922 ,
  • మరణము : 01 అక్టోబర్ 1975 ,
  • పుట్టిన ఊరు : రాజమండ్రిలో ,
  • తండ్రి : సత్యనారాయణ -తాసీల్దారు (సత్తెన్న) ,
  • చదువు : ముంబాయి లోని సెయింట్ జూనియర్ కాలేజ్ ఆఫ్ ఫొటోగ్రఫీలో చేరి ఫిల్మ్ లాబ్, ప్రోసెసింగ్, ప్రింటింగ్, ఎడిటింగ్మొదలైన విభాగాలలో అనుభవం సంపాదించాడు.
కెరీర్ :
  • ఆనాడు సంచలనం రేపిన ఉదయ శంకర్ 'కల్పన' చిత్రానికి అసోసియేట్ ఎడిటరుగా నియమితులయ్యాడు. అతనిసోదరుడు ఆదుర్తి నరసింహమూర్తి ప్రచురించిన 'హారతి' పత్రికకు సంపాదకత్వం వహించాడు. తరువాత ఇతడు చిత్రరంగంలో ప్రవేశించి పూలరంగడు, గాజుల క్రిష్ణయ్య మొదలైన 26 చిత్రాలు, 9 తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇతని చిత్రాలు నిర్మాతలకు విశేష లాభాలు ఆర్జించి పెట్టినాయి.
మరణము :
  • చలనచిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆదుర్తి సుబ్బారావు
  • 1975 సంవత్సరంలోఅక్టోబరు 01న పరమపదించాడు.
చిత్ర సమాహారం 

 దర్శకులుగా
  • మహాకవి క్షేత్రయ్య (1976)
  • గాజుల కిష్టయ్య (1975)
  • గుణవంతుడు (1975)
  • సునెహరా సంసార్ (1975)
  • బంగారు కలలు (1974)
  • జ్వర్ భట (1973)
  • ఇన్సాఫ్ (1973)
  • మాయదారి మల్లిగాడు (1973)
  • జీత్ (1972)
  • విచిత్రబంధం (1972)
  • రఖ్ వాలా (1971)
  • మస్తానా (1970)
  • దర్పన్ (1970)
  • మరో ప్రపంచం (1970)
  • పూల రంగడు (1970)
  • డోలి (1969)
  • మన్ కా మీత్ (1968)
  • మిలన్ (1967)
  • సుడిగుండాలు (1967)
  • కన్నెమనసులు (1966)
  • సుమంగళి (1965)
  • తేనె మనసులు (1965)
  • తోడు నీడ (1965)
  • దాగుడు మూతలు (1964)
  • డాక్టర్ చక్రవర్తి (1964)
  • వెలుగు నీడలు (1964)
  • చదువుకున్న అమ్మాయిలు (1963)
  • మూగ మనసులు (1963)
  • మంచి మనసులు (1962)
  • ఇద్దరు మిత్రులు (1961)
  • ఎంగళ్ కుల దైవి (1959)
  • నమ్మిన బంటు (1959)
  • ఆడపెత్తనం (1958)
  • మాంగళ్యబలం (1958)
  • తోడికోడళ్ళు (1957)
  • అమరసందేశం (1954)
రచయిత గా :
  • డోలి (1969) (screenplay)
  • మిలన్ (1967) (screenplay)
  • సుడిగుండాలు (1967) (screen adaptation)
  • తేనె మనసులు (1965) (writer)
  • చదువుకున్న అమ్మాయిలు (1963) (screen adaptation)
  • మాంగల్యబలం (1958) (writer)
  • తోడికోడళ్ళు (1957) (screen adaptation)
నిర్మాతగా
  • * గాజుల కిష్టయ్య (1975)
  • మాయదారి మల్లిగాడు (1973)
  • జీత్ (1972) (హిందీ)
  • దర్పన్ (1970) (హిందీ)
  • ===========================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)