మేఘనా నాయుడు,MeghanaNaidu

  









  •  


 పరిచయం :
  • ఎయిర్ హోస్టెస్ కావాలనుకొని , నటి అయ్యారు . ఎక్స్పోజింగ్ కి వెనుకాడరు , nude గా నైన నటించగలరు , ఎమ్మే మంచి టెన్నిస్ ప్లేయర్ . ఫేమస్ మ్యూజిక్ వీడియో " కలియోన్ క చామన్ " విడుదల అయ్యాక మంచి పేరు , వేలుగులోకు వచ్చినది , హిందీ ,తమిళం ,తెలుగు , మలయాళం ల లో నటించారు .

ప్రొఫైల్ :
  • పేరు : మేఘన నాయుడు ,
  • నిక్ నేమ్ : మేఘన ,
  • ఎత్తు : 5' 4'' ,
  • పుట్టిన తేది : 1980-సెప్టెంబర్ - 19 న
  • పుట్టిన ఊరు : ఆంద్రప్రదేశ్ రాస్ట్రము,విజయవాడ.
  • ఇష్టమైన డ్రేస్స్లు : జీన్స్ , టి.shirts ,
  • బిరుదు : " సెక్సీ బాంబ్ ఒఫ్ బాలీవుడ్ " గా పేరుగాంచారు.

మొదటి సినిమాలు :

  • హిందీ = హవాస్ (2004).
  • తమిళ = సరవన (2006).
  • తెలుగు = విక్రమార్కుడు (2006).

మేఘనా నాయుడు నటించిన తెలుగు చిత్రాలు

  • విక్రమార్కుడు
  • ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే
  • వీరస్వామి 
  •  =============================
visit my website -> Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)