కళ్ళు చిదంబరం -Chidambaram





























పరిచయం :
  • కళ్ళు చిదంబరం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన మొదట నాటక రంగం లో ప్రఖ్యాతి గాంచి, పిమ్మట ఎం.వి.రఘు కళ్ళు చిత్రం లోని గుడ్డివాని పాత్ర ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఏప్రిల్ ఒకటి విడుదల చిత్రంలో పాత టీవీ లు అమ్మేవాడి పాత్ర పోషించారు. చిన్న పాత్ర ఐనా దాని ద్వారా మంచి గుర్తింపు పొందారు.
  • చాలా మంది నటులకు తొలి సినిమాల పేర్లే ఇంటి పేర్లుగా నిలిచి పోతాయి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేప్రకారం ప్రధామైన నయనాన్ని తన పేరుకు ముందుగా చేర్చుకున్న నటుడు కళ్ళు చిదంబరం. ఆయన అసలు ఇంటిపేరు kolluuru అయితే ఆయనకు ఈ పేరు వచ్చి చేరడానికి కారణాన్ని చాలా మంది అతనికి మెల్ల కన్ను ఉన్నందున 'కల్లు ' చిదంబరం అంటారని అనుకుంటారు, అయితే అది నిజం కాదు. "కళ్ళు" అనే సినిమాలో నటించడం వల్ల అతనికి ' కళ్ళు' ఇంటి పేరుగా మారిపోయింది.
'ప్రొఫైల్ :
  • జన్మ నామం : చిదంబరం.
  • జననం : అక్టోబర్ 10 1945 (1945-10-10) (వయసు 62).
  • ఊరు : విజయనగరం ,
  • నాన్న : కొల్లూరు వెంకట సుబ్బారావు , టీచరు ,
  • అమ్మ పేరు : నగబాయమ్మ ,గృహిణి ,
  • తోబుట్టువు లు : వీరు ఇద్దు కొడుకులు , నలుగురు ఆడపిల్లలు . చిడంబరమే ఆఖరివాడు ,
  • పిల్లలు : నలుగురు -ఇద్దలు అబ్బాయిలు , ఇద్దరు అమ్మాయిలు ,
  • ప్రముఖ పాత్రలు : కళ్ళు,, అమ్మోరు,
  • చదువు : యస్ .యస్.యల్.సి విజిఅనగరం లో , పాలిటెక్నిక్ వైజాగ్ లో ను పూర్తీ చేసి ,
  • ఉద్యోగం : డ్రాఫ్టు మాన్ కం ఎస్టి మేటర్ గా పనిచేసి , ప్రెవేటు గా సివిల్ ఇంజనీర్ అయ్యి , అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా వాలంటరీ రిటైర్ మెంట్ అయ్యారు .
  • మరణము : 19.అక్టోబర్ ,2015,
కెరీర్ :
  • హైస్  స్కూల్ చదివేటప్పుడే నాటకాలూ వేసేవారు , ఉద్యోగం చేస్తూ ఎక్కడ నాటక మున్న వెళ్లేవారు , 26 వ ఏట ఎడమకన్ను మెల్లగా మారింది , తరువాత ఏంతో మంది నాటకాలు వేసేవారిని తాయారు చేసారు , ఈయన మొదటి సినిమా ''కళ్ళు" అనే సినిమా .
"కళ్లు చిదంబరం మూవీస్
  • రక్షక్: ది ప్రోతెక్టర్ (2004) (అస్ కల చిత్తబరం)
  • ఫూల్స్ (2003/ఐ)
  • ఎదురులేని మనిషి (2001)
  • అమ్మోరు (1995)
  • ... ఆక అమ్మన్ (ఇండియా: తమిళ్ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
  • ప్రేమ & కో. (1994)
  • మనీ (౧౯౯౩) .... లాయర్
  • కొబ్బరి బొండం (1991)
  • ఆలీబాబా అద్బుత దీపం
  • ఏప్రిల్ ౧స్త్ విడుదల
  • అసలేం జరిగింది
  • బంగరుకొండ లేటెస్ట్ మూవీ
  • చంటి
  • కొండవీటి దొంగ
  • లాహిరి లాహిరి లాహిరి లో
  • పలనాటి బ్రహ్మనాయుడు
  • పెళ్లి పందిరి
  • ప్రేమికులు
  • శీను వాసంతి లక్ష్మి
  • స్నేహితులు
  • ఉత్సాహం
  • వీడు మామూలోడు కాదు kallu చిదంబరం'స ఉప్కమింగ్ మూవీ
  • వెండి మొబ్బులు

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)