మారుతీరావు గొల్లపూడి , Maruthirao Gollapudi

పరిచయం :
  • గొల్లపూడి మారుతీరావు (Gollapudi Maruthi Rao) తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగానూ నటుడిగానూ పరిచితుడు. సినిమాల్లోకి రాకముందు రచయితగానూ, రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు.

జీవిత విశేషాలు- ప్రొఫైల్ :

  • పుట్టిన తేది :ఏప్రిల్ 14, 1939
  • పుట్టిన ఊరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం లో మద్య తరగతి కుటుంబము లోజన్మించాడు.
  • తల్లి : అన్నపూర్ణ,
  • తండ్రీ : సుబ్బారావు.
  • చదువు : సి.బి.ఎమ్ హైస్కూలు, .వి.ఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయము - వీటిలో విద్యాభ్యాసంసాగింది. graduated himself to the university theatre ,
  • పెళ్లి : సివకమ సుందరి to ౧౭ నవంబర్ ౧౯౬౧ లో ననంకొండ లో జరిగింది .
  • పిల్లలు : ముగ్గురు కొడుకులు - సుబ్బారావు , రామకృష్ణ , శ్రీనివాస్-( ప్రేమపుస్తమం షూటింగ్ లో 12 ఆగష్టు 1992 లో శ్రీనివాస్ చనిపోయారు ) .
  • తొలి కథ : ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడు లో 1954 డిసెంబరు 9 వెలువడింది.

కెరీర్ :

చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయనొక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది (పినిశెట్టి), కుక్కపిల్ల దొరికింది, స్వయంవరం (రావి కొండల రావు), రిహార్సల్స్ (సోమంచి యజ్ఞన్న శాస్త్రి), వాపస్ (డి.వి.నరసరాజు), మహానుభావులు (gogol An Inspector Calls ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి రచన) నాటకాలకు నిర్మాణము, దర్శకత్వము వహించడంతోపాటు, ప్రధానపాత్రధారిగా నటించాడు. 1959 లో ఆంద్ర ప్రభ సబ్ ఎడిటర్ గా కెరీర్ ప్రారంభమై , తరువాత త్రన్స్మిస్సిఒన్ ఎగ్జిక్యూటివ్ తా ఎ.ఐ.ఆర్ (AIR)హైదరాబాద్ పనిచేసారు . హైదారాబాద్ , విజుయవాడ , స్టేషన్ ల లో ప్రోగ్రం ఎక్షెక్తివె గాను 1981 లో ఎ.ఐ.ఆర్ కడప అస్సిసతంట్ స్టేషన్ director గాను పని చేసారు . 1963 లో డా.చక్రవర్తి సినిమాకి స్క్రిప్ట్ (స్క్రీన్ ప్లే )వ్రాసారు . మదటి లీడ్ రోలర్ అస్ యాక్టర్ గా "ఇంట్లో రామయ్య వీదిలో క్రిష్నయ్య . సుమారు 250 సినిమాల లో నటిచారు .

ఫిల్మోగ్రఫీ :
  • ఇంట్లో రామయ్య,వీధిలో క్రిష్నయ్య
  • ఇది పెళ్లంటారా?
  • తరంగిణి
  • త్రిశూలం
  • యుద్ధం
  • పద్మవ్యూహం
  • తాండవ కృష్ణుడు
  • దేవాంతకుడు
  • నిర్దోషి
  • జేమ్స్ బాండ్ ౯౯౯
  • స.ప.భయంకర్
  • మెరుపుదాడి
  • భాగ్యలక్ష్మి
  • కురుక్షేస్త్రంలో సీత
  • శ్రీమతి కావలి
  • ఛాలెంజ్
  • మార్చండి మన చట్టాలు
  • మంగమ్మగారి మనవడు
  • రామాయణంలో భాగవతం
  • భార్యామణి
  • ఈ చరిత్ర ఇంకెన్నాళ్ళు
  • కుటుంబ గౌరవం
  • దానవుడు
  • కుర్ర చేష్టలు
  • జగన్
  • ప్రళయ సింహం
  • మూడిళ్ళ ముత్చట
  • కథానాయకుడు
  • శ్రీ కట్న లీలలు
  • అపనిందలు ఆడవాళ్లకేనా?
  • రౌడీ
  • మరో మొనగాడు
  • బందీ
  • దొంగ
  • శ్రవణ సంధ్యా
  • అనాదిగా ఆడది
  • ఆక్రందన
  • ముద్దుల క్రిష్నయ్య
  • స్వాతి ముత్యం
  • ప్రతిధ్వని
  • పుణ్య స్త్రీ
  • మర్.భరత్
  • సీతారామ కళ్యాణం
  • పవిత్ర
  • కొంటె కాపురం
  • ఇదేనా న్యాయం?
  • ఆది దంపతులు
  • సమాజంలో స్త్రీ
  • నేటి యుగధర్మం
  • దేసోద్దారకుడు
  • ఇద్దరు మిత్రులు
  • ధర్మ పీతం దద్దరిల్లింది
  • కెప్టెన్ నాగార్జున
  • నా పిలుపే ప్రభంజనం
  • కలియుగ కృష్ణుడు
  • మన్నెంలో మొనగాడు
  • అడవి రాజ
  • మామా కోడళ్ళ సవాల్
  • సక్కనోడు
  • ధైర్యవంతుడు
  • భార్య భర్తల సవాల్
  • సంసారం
  • ఇన్స్పెక్టర్ ప్రతాప్
  • కలియుగ కర్ణుడు
  • చుట్టాలబ్బాయి
  • మేనమామ
  • డాక్టర్గారి అబ్బాయి
  • యముడికి మొగుడు
  • భార్యా భర్తల భాగోతం
  • మురళీకృష్ణుడు
  • రౌడీ నో.1
  • దొంగగారూ స్వాగతం
  • జమదగ్ని
  • భార్యా భర్తలు
  • బాలమురళి మ.అ
  • మరణ మృదంగం
  • చిక్కడు దొరకదు
  • పెళ్లి చేసి చూడు
  • అగ్ని కేరట్లు
  • ఓ భార్య కథ
  • సంకెళ్ళు
  • వారసుడొచ్చాడు
  • ఇదేం పెళ్ళాం బాబోయ్
  • శివ
  • నేటి చరిత్ర
  • ఖైది దాదా
  • జయసింహ
  • కొదమ సింహం
  • ఇద్దరూ ఇద్దరే
  • అల్లుడుగారు
  • పుట్టింటి పట్టుచీర
  • పద్మావతి కళ్యాణం
  • మాస్టారి కాపురం
  • రాజ విక్రమార్క
  • అంకితం
  • సాహస పుత్రుడు
  • గోల్మాల్ గోవిందం
  • డబ్బు భలే జబ్బు
  • సాహసం
  • మనిషికో చరిత్ర
  • పల్లెటూరి మొనగాడు
  • అభిలాష
  • రాజు రాణి జాకీ
  • ఆలయ శిఖరం
  • అమాయక చక్రవర్తి
  • రంగుల పులి
  • గూధచారి నో.1
  • శివుడు శివుడు శివుడు
  • పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు
  • సింహపురి సింహం
  • సుభ ముహూర్తం
  • త్రివేణి సంగమం
  • చండి రాణి
  • మా ఇంటికి రండి
  • పోరాటం
  • మనిషికి మరోపేరు
  • కొంటె కోడళ్ళు
  • భార్యాబర్తల అనుబంధం
  • మాంగల్య బంధం
  • కోత పెళ్లి కూతురు
  • మాపల్లెలో గోపాలుడు
  • చిటపట చినికులు
  • పున్నమి రాత్రి
  • దొంగల్లో దొర
  • ఇల్లాలే దేవత
  • సువర్ణ సుందరి
  • ఇల్లాలు వర్ధిల్లాలి
  • అపరాధి
  • క్తుల కొండయ్య
  • శ్రీవారు
  • ముసుగు దొంగ
  • మొనగాడు
  • దొంగ మొగుడు
  • సంసారం ఒక చదరంగం
  • భార్గవ రాముడు
  • ఓ ప్రేమకథ
  • తండ్రి కొడుకుల ఛాలెంజ్
  • ఉమ్మడి మొగుడు
  • దొంగాదోచ్చాడు
  • అల్లరి క్రిష్నయ్య
  • కాబోయే అల్లుడు
  • మరణ శాసనం
  • సహస సామ్రాట్
  • తాయారమ్మ తాండవ కృష్ణ
  • పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు
  • మువ్వ గోపాలుడు
  • అక్షింతలు
  • నిమిషాల
  • అగ్నిపుత్రుడు
  • మదన గోపాలుడు
  • శ్రీనివాస కళ్యాణం
  • భలే మొగుడు
  • మా ఊరి మొనగాడు
  • కిరాయి దాదా
  • శివుడే శంకరుడు
  • జేబు దొంగ
  • దొంగ కాపురం
  • ప్రేమ
  • ముత్యమంత ముద్దు
  • మంచికుతుంబం
  • సిహ్మస్వపనం
  • భలే దంపతులు
  • విక్కీ దాదా
  • బందువులోస్తున్నారు జాగ్రత
  • ముద్దుల మామయ్య
  • గూధచారి ౧౧౭
  • దోరోకితే దొంగలు
  • యమపాశం
  • చెట్టుకింద ప్లేఅదర్
  • అశోక చక్రవర్తి
  • ధృవ నక్షత్రం
  • నా మొగుడు నాకే సొంతం
  • సోగ్గాడి కాపురం
  • స్వాతి చినుకులు
  • గడుగ్గాయి
  • సార్వభౌముడు
  • తాతయ్య పెళ్లి మనవడి శోభనం
  • దొంగపెళ్ళి
  • ఇంద్రుడు చంద్రుడు
  • గురు శిష్యులు
  • పోలీసు భార్య
  • మా ఇంటి కథ
  • స్తుఅర్త్పురం పోలీస్ స్టేషన్
  • శ్రీవారి చిందులు
  • సంసార వీణ
  • అసెంబ్లీ రౌడీ
  • ఆదిత్య 369
  • భార్గవ్
  • ప్రేమ ఎంత మధురం
  • జీవన చదరంగం
  • అతింట్లో అద్దె మొగుడు
  • రగులుతున్న భారతం
  • సూరిగాడు
  • అయ్యయ్యో బ్రహ్మయ్య
  • సుందరకాండ
  • జగన్నాధం & సొన్స్
  • బలరామకృష్ణులు
  • పర్వతాలు పానకాలు
  • ప్రేమ పుస్తకం
  • వింత మొగుడు
  • భగత్
  • ఘరానా దొంగ
  • ప్రెసిడెంట్ గారి అల్లుడు
  • అన్నా
  • ఘరానా అల్లుడు
  • భలే పెళ్ళాం
  • భలే మామయ్య
  • పరుగో పరుగు
  • బంగారు మొగుడు
  • ముద్దుల ప్రియుడు
  • జనత కి అడల్ట్
  • హే రామ్
  • మురారి
  • తెలంగాణా
  • శుభసంకల్పం
  • మా బాలాజీ
  • వందేమాతరం
  • వెలుగు నీడలు
  • భార్గవ రాముడు
  • అర్ధాంగి

Source: Gollapudi Maruthi Rao's Official Website

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)