కమల్ హాసన్ నటుడు-Kamal hassan
పరిచయం :
- కమల్ హాసన్ -- కమల్ హాసన్ జాతీయ సినీ నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశమంతటా సుపరిచితుడు.
- పేరు : కమల్ హాసన్ ,
- పుట్టిన తేది : నవంబర్ 7, 1954,
- ఊరు : పరమక్కుడి - తమిళనాడు, భారతదేశం.
- నాన్న : కమల్ శ్రీనివాసన్,
- అమ్మ :రాజలక్ష్మి (దంపతులకు నాలుగో సంతానం మరియు ఆఖరి వాడు.కొడుకులందరికి చివరి పదం "హాసన్" అనివచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు).
- భార్య : వాణి గణపతి (1978-1988) & సారిక (1988-2000) & గౌతమి (ప్రస్తుతం),
- తోబుట్టువులు : చారు హసన్ , చంద్రహసన్ ,
- కమల్ 6 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు.ఆయన మొదటి చిత్రం "కలాతుర్కన్నమ్మ".బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు.నూనుగు మీసాల వయసులో సినిమాలలోనృత్య దర్శకుడిగా పని చేసారు.అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకుఅనుబంధ ఏర్పడి అది సుదీర్ఘంగా మారింది. నేపధ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు, ఇటీవలి కొన్ని చిత్రాలలోపాటల రచయితగా కూడా పని చేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్రరంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.
- * 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
- * 1962 - మళయాళ చిత్ర రంగ ప్రవేశం
- * 1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం
- * 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
- * 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
- * 1977 - హిందీ చిత్ర రంగ
- ఇది కదకాదు
- మరో చరిత్ర
- పదహారేళ్ళ వయస్సు
- ఎర్ర గులాబీలు
- కల్యాణి రాముడు
- భారతీయుడు
- ఇంద్రుడు చంద్రుడు మొదలగునవి .
- ఈ ప్రసిద్ధ నటుడు వాణీ గణపతి ని అర్ధాంగి గా ఆహ్వానించారు . ఆమె మంచి అభిరుచిగల డాన్సర్ .,. ఫ్యాషన్ డిజైనర్మాట మాట పట్టిమ్ప్పు వచ్చి విడిపోయారు .... విడాకులు తీసుకున్నారు . తరువాత కమలహాసన్ జీవితం లోప్రవేసిన్చిఅనది బాలీవుడ్ భామ " సారిక " కొన్నాళ్ళు జీవితం గడిపి ఇద్దరి కూతుళ్ళను కన్నది . ఇద్దలు మంచికలకరునులే... విధి వైపరీత్యం కాకపొతే ... ఏమనుకోవాలో 'సారిక ' కుడా విడిగా బ్రతుకుతున్నది . కాన్సర్ వ్యాధి తోబాదపడుతున్న గౌతమి తో పరిచయం ... ఇద్దరు ఒకటయ్యారు . ఎప్పుడు చనిపోతుందో కాని ప్రస్తుతం నలుగురుహాయిగా ఉండాలని దేవుని కోరుకుందాం .


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog