కిరణ్ రాధోడ్ ,KiranRathod
**************************************************************************************
పరిచయం :
- ఈమె బాలీవుడ్ నటి. తెలుగు , కన్నడ , హిందీ లో నటించారు . ఈమె రవీనా తండ్డాన్ కజిన్ . నువ్వులేక నేనులేను' చిత్రం ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టిన కిరణ్ రాథోడ్ తమిళచిత్రరంగంవైపు మళ్ళీ అక్కడ పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. కమల్ సరసన 'సత్యమే శివమే' వంటి చిత్రాల్లోనూ నటించింది. అందచందాలు, ఎక్స్ పోజింగ్ పుష్కలంగా చేసే ఈ భామ తిరిగి తెలుగులో రాజేంద్రప్రసాద్ సరసన నటిస్తోంది.
- పేరు : కిరణ్ రాథోడ్ ,
- ఇతర పేర్లు : కిరణ్ టాండన్ ,
- నిక్ నేమ్ : కిరణ్ ,
- పెట్ నేమ్ : తందూరీ ,
- పుట్టుక : జైపూర్ - రాజపుట్ రాయల్ మార్వాడి ఫ్యామిలీ లో పుట్టేరు ,
- పుట్టిన తేది : *11 - *జనవరి - 1981
- చదువు ; గ్రాడ్యుయేట్ ,
- ఎత్తు : 6' 0''
- తండ్రి : మోహన్ సింగ్ ,
- తల్లి : అనిత రాథోడ్ ,
- తోబుట్టువులు : అజయ్ & శక్తి ,
- వ్రుత్తి : నటి , డ్రెస్ డిజైనర్ ,
- మొదటి ఫిలిం : యాదేయిన్ -హిందీ-2001 ,
కిరణ్ రాధోడ్ నటించిన తెలుగు చిత్రాలు
- అందరూ దొంగలే, దొరికితే
- నువ్వులేక నేను లేను ,
- భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా--2006
- అందరు దొంగలే ,
- ఐశ్వర్య ,
- శ్రీరాం ,
- శుకార్యం -2001 ,
- జెమిని
- విలన్-2002
- ఆంబే శివం - 2003
- దివాన్
- పరసురం
- విన్నెర్
- తేన్నవన్
- న్యూ-2004
- తిరుమలై -2003
- చిన్న
- ఇదు కధల వరం పరువం-2006
- తిమిరు-2006
- వసూల్-2008
- నాలి నమదే-2009
- జగ్గుభై
- వాడా
- తాండవం
- మాయ కజ్హ్చ
- యాదేయిన్(2001) మొనిశ్క
- జాని దుష్మన్ -ఏక అనోఖి కహాని
- సావన్- ది లవ్ సీజన్లో
- సౌతెన్ సప్న
- క్షణ క్షణ (2007)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog