అన్షు-Anshu
*****************************************
- అన్షు లండన్ నుండి వచ్చిన NRI . సినిమా చాయగ్రహుడు 'కబీర్ లాల్ ' ఈమె కుటుంబ స్నేహితుడు అయినందునఆక్టింగ్ లో ఇంటరెస్ట్ ఉన్న ఈమె ఫోటోలు కొన్నిటిని కే.విజయభాస్కర్ గారికి చూపించడం జరిగింది. ఆతరువాతమన్మధుడు సినిమా లో 'అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఎంపికైనది .
- తెలుగులో అన్షునటించినవి మూడు చిత్రాలు మాత్రమే. అవి మన్మధుడు, రాఘవేంద్ర మరియు మిస్సమ్మ. మిస్సమ్మలో ఆమెది అతిధి పాత్ర మాత్రమే.
- అసలు పేరు = అన్సు
- ముద్దు పేరు = డాలి
- పుట్టింది = hounsoow - లండన్ లో
- మాతృభాష = హింది
- ఎత్తు = 5.7అడుగులు
- వయసు = 20 ,
- తల్లి దండ్రుల సొంత ఊరు : ఢిల్లీ , కానీ లండన్ లో సెటిల్ అయ్యారు .
- తోబుట్టువులు : ఒక సోదరుడు , ఒక సోదరి ,
- మన్మధుడు ,
- రాఘవేంద్ర ,
- మిస్సమ్మ ,
- =================================
- Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog