గుమ్మడి వెంకటేశ్వరరావు-GummadiVenkateswararao

































  • *************************************



పరిచయం :

  • తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి వెంకటేశ్వరరావు (జ.జూలై 9, 1927 -మ .27 జనవరి ,2010) తెలుగు చలనచిత్రరంగంలో ఐదు దశాబ్దాలకు పైగా అనుభవమున్న నటుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బహూకరించే రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఈయన 500కు పైగా సినిమాలలో విభిన్న తరహా పాత్రలు పోషించాడు. చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 27-జనవరి ,2010 గుండెపోటు తో మరించారు . మొదటి సినిమా -- అదృష్ట దీపుడు 1950 , చివరి సినిమా --ఆయనకిద్దరు .

ప్రొఫైల్ :

  • పేరు : వెంకటేశ్వరరావు , గుమ్మడి ,
  • ఉరు : గుంటూరు జిల్లా తెనాలి సమీపములోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు.
  • పుట్టిన తేది : జూలై 9, 1927
  • తండ్రి :బసవయ్య,
  • తల్లి :బుచ్చమ్మ.
  • భార్య : లక్ష్మిసరస్వతి (1944 లో వివాహము), (ప్రస్తుతం చనిపోయారు ).
  • పిల్లలు : ఐదుగురు అమ్మాయిలు ,ఇద్దరు కొడుకులు , (ప్రస్తుతం ఒక అమ్మాయి చనిపోయారు ,)
  • తోబుట్టువులు : తనతో నాలుగు అన్నదమ్ములు ,
  • చదువు : యస్,యల్.యల్.సి . గుంటూరు హిందూ కాలేజీ లో బి.ఎ పూర్తి చేశారు .1944లో ఎస్.ఎస్.సి ఉత్తీర్ణుడై కాలేజీలో చేరాడు. తల్లితండ్రులు చదువు చాలించి ఇంటిదగ్గర పొలం పనులు చూసుకోమని ఒత్తిడి చేసినా, వాళ్లని ఒప్పించి కొల్లూరు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదివాడు. దశలోనే ఈయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యాడు. పాఠశాలలో తెలుగు పంతులు జాస్తి శ్రీరాములు చౌదరి ఈయన్ను ఎంతగానో ప్రభావితము చేశాడు.

  • మరణము : 27 , జనవరి -2010 . గుండెపోటు తో కేర్ హాస్పిటల్ లో మరణించారు .

గుమ్మడి సినీప్రవేశం :

  • అదృష్టదీపుడు సినిమాతో (కథానాయకుడిగా) జరిగింది. ఎన్.టి.ఆర్ సొంత సినిమా తోడుదొంగలు లో ఎన్.టి.ఆర్ తో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే కారెక్టర్ నటునిగా మారారు. నిజానికి రామారావు, నాగేశ్వరరావుల కన్నా గుమ్మడి వయసులో చిన్న ఐనా అనేక చిత్రాలలో ఇరువురి నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్నిరకాల పాత్రలూ ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రిక, సాంఘిక చిత్రాలన్నిటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వసిష్ట, విశ్వామిత్ర పాత్రలు రెంటిని గుమ్మడి ధరించి ప్రసంసలు అందుకున్నారు. దశరధునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్, బలరాముడు,భృగుమహర్షి, మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రం లో ఎన్.టి.ఆర్ కృష్ణదేవరాయలు గా నటించినా చిత్రానికి పేరు గుమ్మడి పాత్ర మీదుగా ఉండటం రామారావు చిత్రాలలో అరుదైన ఘటన.అలాగే మర్మయోగి చిత్రం పేరు కూడా గుమ్మడి పాత్ర మీదే ఉంది.(తెనాలి రామకృష్ణ,వీరాభినమన్యు, కర్ణ(డబ్బింగు) మొదలైనవి మిగతావి. సాంఘిక చిత్రాలలో సాత్విక పాత్రలతోపాటు ప్రతినాయకునిగా కూడా నటించారు (నమ్మినబంటు, లక్షాధికారి). 'చేదు గుర్తులు, తీపి జ్ఞాపకాలు' పేరు తో జీవనస్మృతుల్ని అక్షరీకరించారు. తొలి ముద్రణ ప్రతులన్నీ కొద్ది రోజులలోనే చెల్లిపోవటం గుమ్మడి పట్ల తెలుగు ప్రేక్షకులకున్న అభిమానానికి ఆనవాలు.
అవార్డులు :
  • 1999 లో రఘుపతి వెంకయ్య అవార్డు ,
  • రెండు సార్లు నంది అవార్డులు ,
  • ఏడు సార్లు బెస్ట్ కారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ,
  • తెలుగు యునివర్సిటీ నుండి డాక్టరేట్ ,
  • పొట్టి శ్రీరాములు యునివర్సిటీ నుండి 'కళాప్రపూర్ణ ' బిరుదు ,

  1. ఫిల్మోగ్రఫీ :

  1. 1. ధర్మ చక్రం (1995)
  2. 2. మాయ బజార్ (1995)
  3. 3. గోవింద గోవింద (౧౯౯౩) .... దూర్వాస మహర్షి
  4. 4. ముతమేస్త్రి (౧౯౯౩) .... చీఫ్ మినిస్టర్
  5. 5. గాయం (౧౯౯౩)
  6. 6. రాజేంద్రుడ్రు గజేంద్రుడ్రు (౧౯౯౩) .... ఎలేఫంట్'స మాస్టర్
  7. ౭. రాజేశ్వరి కళ్యాణం (౧౯౯౩)
  8. 8. వారసుడు (౧౯౯౩)
  9. 9. బృందావనం (1992)
  10. 10. పెళ్లి పుస్తకం (1991)
  11. 11. తల్లి తండ్రులు (1991)
  12. 12. బొబ్బిలి రాజ (1990)
  13. 13. కానూన్ కి హత్కడీ (1988)
  14. 14. పసివాడి ప్రాణం (1987)
  15. 15. తేనె మనసులు (1987)
  16. 16. విక్రం (౧౯౮౬/ఈఈ) .... కమీషనర్
  17. 17. కిరాతకుడు (౧౯౮౬) .... ధర్మతేజ
  18. 18. రక్త సింధూరం (1985) .... జగన్నాథం
  19. 19. శ్రీ దత్త దర్శనం (1985) .... జమదగ్ని
  20. 20. రుస్తుం (1984)
  21. 21. రోజులు మారాయి (1984)
  22. 22. సంగర్షణ (1983)
  23. 23. ప్రేమ పిచోళ్ళు (1983)
  24. 24. ఆడవాళ్లు అలిగితే (1983)
  25. 24. ఈ పిల్లకు పెళ్లవుతుందా (1983)
  26. 26. మల ఏడుకొండలు (1983)
  27. 27. ముందడుగు (1983)
  28. 28. పెళ్లి చూపులు (1983)
  29. 29. పోలీస్ వెంకటస్వామి (1983)
  30. ౩౦. రుద్రకాళి (1983)
  31. .31. మొండిఘటం (1982)
  32. 32. అనురాగ దేవత (1982)
  33. 33. బంగారు కనుక (1982)
  34. 34. ఈ చరిత్ర ఏ సిరాతో (1982)
  35. ౩౫. ఏకలవ్య (1982)
  36. ౩౬. జగన్నాథ రథచక్రాలు (1982)
  37. ౩౭. కలియుగ రాముడు (1982)
  38. ౩౮. మరోమల్లుపు (1982)
  39. ౩౯. రాగా దీపం (1982)
  40. ౪౦. స్వయమ్వరం (1982)
  41. ౪౧. అగ్ని పూలు (౧౯౮౧)
  42. ౪౨. అల్లుడుగారు జిందాబాద్ (౧౯౮౧)
  43. ౪౩. ఆశ జ్యోతి (౧౯౮౧)
  44. ౪౪. భోగ భాగ్యాలు (౧౯౮౧)
  45. ౪౫. ప్రేమాభిషేకం (౧౯౮౧)
  46. ౪౬. ప్రేమ మందిరం (౧౯౮౧)
  47. ౪౭. సంధ్యా రాగం (౧౯౮౧)
  48. ౪౮. మోసగాడు (1980)
  49. ౪౯. చండీప్రియ (1980)
  50. ౫౦. బూచి Babu (1980)
  51. ౫౧. ధర్మ చక్రం (1980)
  52. ౫౨. గజదొంగ (1980)
  53. ౫౩. ఘరానా దొంగ (1980)
  54. ౫౪. గోపాల కృష్ణుడు (1980)
  55. ౫౫. హేమ హేమీలు (1980)
  56. ౫౬. కక్ష (1980)
  57. ౫౭. కోత జీవితాలు (1980)
  58. ౫౮. సర్దార్ పాపా రాయుడు (1980)
  59. ౫౯. శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి మహత్యం (1980)
  60. ౬౦. శ్రీవారి ముచట్లు (1980)
  61. ౬౧. కెప్టెన్ కృష్ణ (౧౯౭౯)
  62. ౬౨. గంగ భవాని (౧౯౭౯)
  63. ౬౩. ఇంటింటి రామాయణం (౧౯౭౯)
  64. ౬౪. కార్తిక దీపం (౧౯౭౯)
  65. ౬౫. ఖిలాడి కృష్ణుడు (౧౯౭౯)
  66. ౬౬. మండే గుండెలు (౧౯౭౯)
  67. ౬౭. ముద్దుల కొడుకు (౧౯౭౯)
  68. ౬౮. నా ఇల్లు నా వాలు (౧౯౭౯)
  69. ౬౯. శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం (౧౯౭౯)
  70. ౭౦. చల్ మోహన రంగ (1978)
  71. ౭౧. అక్బర్ సలీం అనార్కలి (1978)
  72. ౭౨. దేవదాసు మల్లి పుట్టాడు (1978)
  73. ౭౩. సాహసవంతుడు (1978)
  74. ౭౪. ఆలు మగలు (౧౯౭౭)
  75. ౭౫. చక్రధారి (౧౯౭౭)
  76. ౭౬. ఇంద్రధనుసు (౧౯౭౭)
  77. ౭౭. కల్పనా (౧౯౭౭)
  78. ౭౮. కురుక్షేత్రము (౧౯౭౭) .... భీష్మ
  79. ౭౯. సీత రామ వనవాసం (౧౯౭౭)
  80. ౮౦. శ్రీ రామ్ వంవాస్ (౧౯౭౭) .... దశరథ్
  81. ౮౧. రామరాజ్యంలో రక్తపాసం (1976)
  82. ౮౨. మంచికి మరో పేరు (1976)
  83. ౮౩. ఒక దీపం వెలిగింది (1976)
  84. ౮౪. పాడవోయి భారతీయుడా (1976)
  85. ౮౫. సెక్రటరీ (1976)
  86. ౮౬. సీత కళ్యాణం (1976) .... దశరధ
  87. ౮౭. సీత స్వయమ్వర్ (1976) .... దశరథ్
  88. ౮౮. యవనం కాటేసింది (1976)
  89. ౮౯. Babu (౧౯౭౫)
  90. ౯౦. సంసారం (౧౯౭౫)
  91. ౯౧. సుభాగ్యవతి (౧౯౭౫)
  92. ౯౨. యశోద కృష్ణ (౧౯౭౫)
  93. ౯౩. జామిందరుగారి అమ్మాయి (౧౯౭౫)
  94. ౯౪. అల్లూరి సీతారామ రాజు (౧౯౭౪)
  95. ౯౫. అమ్మాయి పెళ్లి (౧౯౭౪)
  96. ౯౬. అనగనగ ఒక తండ్రి (౧౯౭౪)
  97. ౯౭. భూమికోసం (౧౯౭౪)
  98. ౯౮. దేవదాసు (౧౯౭౪)
  99. ౯౯. దొర Babu (౧౯౭౪)
  100. ౧౦౦. గాలి పాటలు (౧౯౭౪)
  101. ౧౦౧. ఇంటింటి కథ (౧౯౭౪)
  102. ౧౦౨. మనుషుల్లో దేవుడు (౧౯౭౪) .... ఫథెర్
  103. ౧౦౩. జీవన తరంగాలు (౧౯౭౩) .... వేణుగోపాల్ రావు
  104. ౧౦౪. కన్నవారి కల (౧౯౭౩)
  105. ౧౦౫. మల్లమ్మ కథ (౧౯౭౩)
  106. ౧౦౬. మరపురాని మనిషి (౧౯౭౩)
  107. ౧౦౭. మైనరు Babu (౧౯౭౩)
  108. ౧౦౮. సంసారం సాగరం (౧౯౭౩)
  109. ౧౦౯. విచిత్ర వివాహం (౧౯౭౩)
  110. ౧౧౦. వింత కథ (౧౯౭౩)
  111. ౧౧౧. బంగారు Babu (1972)
  112. ౧౧౨. ఇద్దరు అమ్మాయిలు (1972) .... రామానుజం
  113. ౧౧౩. కలం మారింది (1972)
  114. ౧౧౪. కొడుకు కోడలు (1972)
  115. ౧౧౫. నీతి నిజాయతి (1972)
  116. ౧౧౬. పండంటి కాపురం (1972)
  117. ౧౧౭. టాటా మనవడు (1972)
  118. ౧౧౮. విచిత్ర బంధం (1972)
  119. ౧౧౯. అమాయకురాలు (1971)
  120. ౧౨౦. భాగ్యవంతుడు (1971)
  121. ౧౨౧. భార్య బిడ్డలు (1971)
  122. ౧౨౨. దసరా బుల్లోడు (1971)
  123. ౧౨౩. నేను మనిషినే (1971)
  124. ౧౨౪. ప్రేమ నగర్ (1971)
  125. ౧౨౫. సంపూర్ణ రామాయణం (1971) .... దశరధ
  126. ౧౨౬. శ్రీ కృష్ణ సత్య (1971)
  127. ౧౨౭. శ్రీమంతుడు (1971)
  128. ౧౨౮. సిసింద్రి చిట్టిబాబు (1971)
  129. ౧౨౯. సుపుత్రుడు (1971)
  130. ౧౩౦. విచిత్ర దాంపత్యం (1971)
  131. ౧౩౧. అగ్ని పరీక్ష (౧౯౭౦)
  132. ౧౩౨. జై జవాన్ (౧౯౭౦)
  133. ౧౩౩. మరో ప్రపంచం (౧౯౭౦)
  134. ౧౩౪. పూల రంగడు (౧౯౭౦) .... చలపతి
  135. ౧౩౫. శ్రీదేవి (౧౯౭౦)
  136. ౧౩౬. అదృష్టవంతలు (౧౯౬౯)
  137. ౧౩౭. ఆదర్శ కుటుంబం (౧౯౬౯)
  138. ౧౩౮. ఆత్మీయులు (౧౯౬౯) .... జగన్నాధం
  139. ౧౩౯. భలే రంగడు (౧౯౬౯)
  140. ౧౪౦. బుద్ధిమంతుడు (౧౯౬౯)
  141. ౧౪౧. శ్రీ రామ కథ (౧౯౬౯)
  142. ౧౪౨. బందిపోటు దొంగలు (1968)
  143. ౧౪౩. బంగారు సంకెళ్ళు (1968)
  144. ౧౪౪. గోవుల గోపన్న (1968)
  145. ౧౪౫. మన సంసారం (1968)
  146. ౧౪౬. పాలమనసులు (1968)
  147. ౧౪౭. కంబోజరాజు కథ (1967)
  148. ౧౪౮. ప్రాణ మిత్రులు (1967) .... దివాన్
  149. ౧౪౯. రహస్యం (1967)
  150. ౧౫౦. భక్త పోతన (౧౯౬౬) .... పోతన
  151. ౧౫౧. కన్నె మనసులు (౧౯౬౬)
  152. ౧౫౨. నవరాత్రి (౧౯౬౬)
  153. ౧౫౩. పల్నాటి యుధం (౧౯౬౬)
  154. ౧౫౪. శ్రీ కృష్ణ పాండవీయం (౧౯౬౬)
  155. ౧౫౫. ఆత్మా గౌరవం (1965)
  156. ౧౫౬. అంతస్తులు (1965)
  157. ౧౫౭. చంద్రహాస (1965/ఐ)
  158. ౧౫౮. చంద్రహాస (1965/ఈఈ)
  159. ౧౫౯. చ.ఐ.ద (1965) .... చలపతి
  160. ౧౬౦. నాది ఆడ జన్మే (1965)
  161. ౧౬౧. పాండవ వనవాసం (1965) .... ధర్మరాజు
  162. ౧౬౨. ప్రేమించి చూడు (1965)
  163. ౧౬౩. సత్య హరిశ్చంద్ర (1965/ఈఈ)
  164. ౧౬౪. ఆత్మా బలం (౧౯౬౪) .... ప్స్య్చిఅత్రిస్ట్
  165. ౧౬౫. ద్ర. చక్రవర్తి (౧౯౬౪)
  166. ౧౬౬. మంచి మనిషి (౧౯౬౪)
  167. ౧౬౭. మురళి కృష్ణ (౧౯౬౪)
  168. ౧౬౮. పూజాఫలం (౧౯౬౪) .... దివాన్ రామకృష్ణయ్య
  169. ౧౬౯. రామదాసు (౧౯౬౪) .... కబీర్
  170. ౧౭౦. వారసత్వం (౧౯౬౪)
  171. ౧౭౧. వెలుగు నీడలు (౧౯౬౪)
  172. ౧౭౨. తిరుపతమ్మ కథ (1963)
  173. ౧౭౩. లక్షాధికారి (1963)
  174. ౧౭౪. పరువు ప్రతిష్ట (1963)
  175. ౧౭౫. సవతి కొడుకు (1963)
  176. ౧౭౬. ఇరుగు - పొరుగు (1963)
  177. ౧౭౭. శ్రీ కృష్ణార్జున యుధం (1963) .... యుధిష్టిర
  178. ౧౭౮. చదువుకున్న అమ్మాయిలు (1963)
  179. ౧౭౯. మూగ మనసులు (1963)
  180. ౧౮౦. పునర్జన్మ (1963)
  181. ౧౮౧. మహామంత్రి తిమ్మరుసు (1962) .... మహామంత్రి తిమ్మరుసు
  182. ౧౮౨. భీష్మ (1962) .... కర్ణ
  183. ౧౮౩. ఆరాధన (1962) (అస్ గుమ్మడి వెంకతేశ్వర రావు)
  184. ౧౮౪. కాంస్తాబ్లె కూతురు (1962)
  185. ౧౮౫. కలిమిలేములు (1962)
  186. ౧౮౬. ఖైది కన్నయ్య (1962)
  187. ౧౮౭. కుల గోత్రాలు (1962)
  188. ౧౮౮. సిరి సంపదలు (1962)
  189. ౧౮౯. సంత (1961)
  190. ౧౯౦. శ్రీ సీత రామ కళ్యాణం (1961) .... విశ్వామిత్ర మహర్షి
  191. ౧౯౧. భార్య భర్తలు (1961)
  192. ౧౯౨. ఇద్దరు మిత్రులు (1961) .... భానోజి రావు
  193. ౧౯౩. పాండవ వనవాసం (1961)
  194. ౧౯౪. రిష్యశ్రింగర్ (1961)
  195. ౧౯౫. ఋష్యశృంగ (1961)
  196. ౧౯౬. తండ్రులు కొడుకులు (1961)
  197. 1979. వాగ్దానం (1961) .... రంగనాథం
  198. ౧౯౮. దీపావళి (1960) .... నగదత్తుడు
  199. ౧౯౯. హరిశ్చంద్ర (1960) .... విశ్వామిత్ర మహర్షి
  200. ౨౦౦. పెళ్లి కానుక (1960)
  201. ౨౦౧. రేణుకాదేవి మహత్యం (1960)
  202. ౨౦౨. సహస్ర సిరచెద అపూర్వ చింతామణి (1960)
  203. ౨౦౩. శాంతినివాసం (1960)
  204. ౨౦౪. శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (1960) .... భ్రుగు మహర్షి
  205. ౨౦౫. ఇల్లరికం (1959)
  206. ౨౦౬. జయభేరి (1959) .... విశ్వనాథ శాస్త్రి
  207. ౨౦౭. కృష్ణ లీలలు (1959)
  208. ౨౦౮. మా ఇంటి మహాలక్ష్మి (1959)
  209. ౨౦౯. నమ్మిన బంటు (1959)
  210. ౨౧౦. పెళ్లి సందడి (1959)
  211. ౨౧౧. రాజ మకుటం (1959/ఐ)
  212. ౨౧౨. శభాష్ రాముడు (1959)
  213. ౨౧౩. సతి తులసి (1959)
  214. ౨౧౪. సిపాయి కూతురు (1959)
  215. ౨౧౫. ఆడపెత్తనం (౧౯౫౮)
  216. ౨౧౬. చెంచు లక్ష్మి (౧౯౫౮/ఐ)
  217. ౨౧౭. దొంగలున్నారు జాగ్రత్త (౧౯౫౮)
  218. ౨౧౮. ఎత్తుకు పై ఎత్తు (౧౯౫౮) .... గోవిందయ్య
  219. ౨౧౯. ఇంటిగుట్టు (౧౯౫౮)
  220. ౨౨౦. సువర్ణ సుందరి (1957/ఐ)
  221. ౨౨౧. మాయ బజార్ (1957/ఐ) .... బలరామ
  222. ౨౨౨. దాంపత్యం (1957)
  223. ౨౨౩. దొంగల్లో దొర (1957)
  224. ౨౨౪. మ.ల.అ. (1957) .... దామోదరం
  225. ౨౨౫. ప్రేమడ పుత్రి (1957)
  226. ౨౨౬. ప్రేమే దైవం (1957)
  227. ౨౨౭. సారంగధర (1957)
  228. ౨౨౮. సతి అనసూయ (1957)
  229. ౨౨౯. వీర కంకణం (1957)
  230. ౨౩౦. వినాయక చవితి (1957) .... సత్రాజిత్
  231. ౨౩౧. చిరంజీవులు (౧౯౫౬) .... ద్ర. కృష్ణ
  232. ౨౩౨. ఏది నిజం (౧౯౫౬) .... మునుసబు
  233. ౨౩౩. పెన్నిన్ పెరుమై (౧౯౫౬)
  234. ౨౩౪. కన్యాసుల్కం (౧౯౫౫) .... సోవ్జన్య రావు పంతులు
  235. ౨౩౫. అర్ధాంగి (౧౯౫౫)
  236. ౨౩౬. మిస్సమ్మ (౧౯౫౫) .... ఏమ్ప్లోఎర్ (గెస్ట్ రోల్)
  237. ౨౩౭. రాణి రత్నప్రభ (౧౯౫౫)
  238. ౨౩౮. తోడూ దొంగలు (1954) .... లోకనాథం
  239. ౨౩౯. పిత్చి పుల్లయ్య (౧౯౫౩) .... భోపాల రావు
  240. ౨౪౦. అదృష్ట దీపుడు (౧౯౫౦)
  • మూలము : సితార సినీ వార పత్రిక

  • ===================================
Visit my website - > Dr.Seshagirirao.com/

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)