ఎస్ ఎస్ రాజమౌళి , Rajamouli

  • ----------------------------------------------------------------------
పరిచయం :
  • ఎస్ ఎస్ రాజమౌళి అని అనగానే వరస విజయాలు కనిపిస్తాయి . తన అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ప్రతి సినిమా ని సక్సెస్చేస్తూ వస్తున్నారు . యమదొంగ లతో వరుస విజయాలను అందిచారు. ఇందులో విశేషం ఏమిటి అంటే ప్రతి సినిమా కు ( సింహాద్రి నుంచి ) కధ, మాటలు ,సంగీతం లను ఒకే వ్యక్తులు అందిచారు .
ప్రొఫైల్ :
  • పేరు : రాజ్ మౌళి యస్.యస్.
  • ఊరు : తాత తండ్రుల ఊరు - కొవ్వూరు , రాజముండ్రి దగ్గర.
  • పుట్టిన ఊరు : రాయచూర్-కర్ణాటక ,
  • పుట్టిన తేదీ : 10 అక్టోబర్ 1973,
  • చదువు : ఇంటర్మీడియట్ ,
  • తండ్రి : విజయేంద్ర ప్రసాద్ -సిని కదా రచయిత ,
  • కజిన్ :కీరవాణి -మ్యూజిక్ డైరెక్టర్ ,
  • భార్య్ : రమా రాజమౌళి ,
కెరీర్ :
  • చిన్నతనము నుండి సినిమా లంటే ఇస్టమున్నందున చదువు మానివేసి ఎడిటర్ కోటగిగి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్ గా జాయినయ్యారు . కొన్నాళ్ళు ఎ.వి.యం.రికార్డింగ్ స్టూడియో లో పనిచేసారు . తన తండ్రీ దగ్గర అసిస్టెంట్ గా 6 సం. ఉన్నారు . తనే స్వతహా గా దర్సకుదవ్వాలని తలంపు తో ఉండేవారు . అర్ధాంగి సినిమా మూలాన నష్టాల్లో కస్టాలు రావడం వలన చెన్నై నుండి హైదరాబాద్ వచ్చి చంద్రశేఖర్ యేలేటి తో కలిసి టి వి యాడ్స్ చేసేవారట. వీరికి రాఘవేంద్రరావు సహకారము ఉండేది. మొదటి గా "శాంతి నివాసం సీరియల్ డైరెక్ట్ చేసారు దీనిని రాఘవేంద్రరావు ప్రొడ్యూసర్ . స్టూడెంట్ నె.1 సినిమా ని మొదటి గా చేసారు.

రాజమౌళి చిత్రాలు :

  • సంఖ్య - సినిమా పేరు --- సంవత్సరం - కారెక్టర్
  • 1 ----- మర్యాదరామన్న---2010------- డైరెక్టర్
  • 2 ---- మగధీర- --------- 2009 -------డైరెక్టర్
  • 3--- యమదొంగ - -------2007 --------డైరెక్టర్
  • 4--- విక్రమార్కుడు------- 2006--------డైరెక్టర్
  • 5--- ఛత్రపతి- ---------- 2005 ---------డైరెక్టర్
  • 6-------- సై -----------2004--------- డైరెక్టర్ -
  • 7 ---- సింహాద్రి----------2003--------- డైరెక్టర్
  • 8 -- స్టూడెంట్ నెం 1------2001----------డైరెక్టర్

  • =========================================================
visit my website -- > Dr.seshagirirao-MBBS

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)