కోవై సరళ-kovai Sarala
పరిచయం :
- కోవై సరల తమిళ హాస్య నటి అయినప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులకు చిరపరిచయస్తురాలు. తమిళం లో సుమారు 400 పైగా చిత్రాలలొ నటించారు. తెలుగు తో పాటు మళయాలం, కన్నడం లో ఎన్నో హాస్య పాత్రలు చేసారు. బ్రహ్మానందం తోమంచి కాంబినేషన్ అని అంటారు.
- పేరు : కోవై సరళ ,
- ఊరు : చెన్నై ,
- పెళ్లి :చేసుకుంటారు అని అడిగితే ..తనకి 60 క్రాస్ అయినపుడు అని జవాబుఇచ్చింది.
కోవై సరళ నటించిన తెలుగు చిత్రాలు
- సందడే సందడి
- ఎలా చెప్పను
- దేశ ముదురు
- Chedugudu (2009)
- Dongala Bandi (2008) - lady thief
- Hero (2008)
- Mallepuvu (2008)
- Michael Madana Kamaraju (2008)
- Sawaal (2008)
- Uliyin Osai (2007)
- Maharadhi (2007)
- Desamuduru (2007)
- Bhagyalakshmi Bumper Draw (2006)
- Style (2006)
- Priyasakhi (2005) - D.B.G.S.P.G Kovai Sarala
- Mumbai Express (2005) - Avinash's sister (Tamil Version)
- Ennaku 20 Unakku 18 (2004)
- Kerala House Udan Vilpanakku (2004) - Parvathi Ammal
- Vishwa Thulasi (2004)
- Fools (2003) - Manga
- Panchatanthiram (2002)
- Sandade Sandadi (2002)
- Mrugaraaju (2001)
- Hanuman Junction (2001)
- Nirom (1999) - Rukku
- Mama Bagunnavaa? (1997)
- Akkada Abbai Ikkada Ammayi (1996)
- Linga Babu Love Story (1995)
- Sathi Leelavathi (1995) - Pazhani
- Police Brothers (1994)
- Karagaattakkaaran (1989)
- =============================
- visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog