ఆర్తి చాబ్రియా-ArthiChabriya

  • --------------------------------------------------

పరిచయం :

  • ఆరతీ చాబ్రియా ఒకరికి ఒకరు సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. మూడేళ్ళ వయసు నుండీ ఈమె ప్రకటనలలో కనిపిస్తుండేది. మోడల్ గా మంచి ఉన్నత స్థితిలో ఉన్నపుడు సినిమలలో అడుగుపెట్టినది . ఈమె మొదటి హిందీ సినిమా 'తుమ్ సె అచ్చా కౌన్ హై ' ద్వారా పరిచయమైనది.

ప్రొఫైల్ :

  • పేరు : ఆర్తి చాబ్రియా ,
  • పుట్టిన తేది : 21-నవంబర్-1982 .
  • మతము : హిందూ ,
  • పెళ్లి : అవలేదు ,
  • మాట్లాడే భాషలు : ఇంగ్లీష్ , హిందీ , మరాటి ,సింది , గుజరాతి ,

ఆర్తి ఛాబ్రియా నటించిన తెలుగు చిత్రాలు

  • ఒకరికి ఒకరు
  • ఇంట్లో శ్రీమతి - వీధిలో కుమారి
  • గోపి (గోడమీద పిల్లి)

కొన్ని హిందీ చిత్రాలు :

  • తుమ్ సె అచ్చా కౌన్ హై
  • ఆవారా పాగల్ దీవానా
  • షాది No. 1,
  • స్సుఖ్ ,
  • అహం ప్రేమస్మి ,
  • అబ్ తుమ్హారే హవాలే వతన్ సాతియో ,
  • రాజ భియా ,
  • కిస్సే ప్యార్ కరూన్,
  • జీత్ : Feel the Force,
  • మిలేంగే మిలేంగే
  • లజ్జ ,
  • ఆకాంక్ష

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)