poonam pandey-పూనమ్ పాండే
పరిచయం :
- పూనం పాండే మోడల్ గా వచ్చి బాలీవుడ్ నటి అయ్యారు. తెలుగులో ' మాలిని' గా " మాలిని అండ్ కో " లో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె ' నషా ' సినిమా ద్వారా యువతను ఆకట్తుకుంది. ఈమె ఎన్నో కేలండర్ లలో ముఖ చిత్రం గా ప్రచురితమయ్యారు.
ప్రొఫైల్ :
- పేరు : పూనమ్ పాండే ,
- పుట్టిన తేదీ : 11 . మార్చ్ . 1991,
- పుట్టిన ఊరు : ఢిల్లీ,
- నివాసము : ముంబై ,
- ఎత్తు : 5 ' 7 ''.,
- జుత్తు రంగు : నలుపు ,
- కళ్ళు రంగు : నలుపు ,
- తోబుట్టువు : అన్నయ్య =Nilesh Pandey('softwareEngg)--ఒక చెల్లి = Shradhdha Pandey('Model),
- చదువు : 10+2 ,
నటించిన సినిమాలు :
- 2013 -- 'Nasha' అనితా జోసెఫ్ గా (హిందీ),
- 2014 -- మాలిని అండ్ కో లో మాలిని గా (తెలుగు ).

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog