కాంచన నటి-Kanchana




















  • -----------------------------------------------------



పరిచయం
  • కాంచన, తెలుగు సినిమా నటి. సంపద  కుటుంబములో జన్మించిన ఈమె చిన్న తనములోనే భరతనాట్యముమరియు సంగీతములో శిక్షణ పొందినది. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. తెలుగు , తమిళం, మలయాళం, హిందీ చిత్రాలలో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : కాంచన ,
  • అసలు పేరు : వసుందర.,
  • పెళ్లి : కాలేదు .. బ్రహ్మ చారిణి గా ఉండిపోయారు ,
  • నివాసము : బెంగళూరు ,
కెరీర్ :
  • కుటుంబ ఆర్ధిక పరిస్థితి తారుమారు కావడముతో కాంచన విధ్యాభ్యాసమును ఆపి ఎయిర్ హోస్టెస్ గా జీవితాన్ని ప్రారంభించినది. 1970వ దశకములో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి సినిమాలలో హీరోయిన్ అయ్యే అవకాశము ఇచ్చాడు. ఎన్నో సినిమాల లో వివిధ భాషల లో నటించి గడించిన డబ్బును కుటుంబ సభ్యులు మోసం చేసి తీసుకోవడం జరిగినది . చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ప్రస్తుతం బెంగులోర్ లో నివాసము ఉంటున్నారు . ఆధ్యాత్మిక భజనలు, యోగా , పూజలు చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు.


చిత్రమాలిక : కొన్ని సినిమాలు .
  • మళ్లేశ్వరి - లో బాలనటిగా 9 యేళ్ళ వయసులో నటించారు. 
  • గాంధర్వం (1993)
  • వక్త్ కా షెహెన్‌షా (1987)
  • శ్రీ దత్త దర్శనం (1985)
  • ఆనంద భైరవి (1984)
  • గడసరి అత్త సొగసరి కోడలు (1981)
  • సిగప్పు రోజాక్కళ్ (1978)
  • ఇంద్రధనుస్సు (1977)
  • మహాకవి క్షేత్రయ్య (1976)
  • సెక్రటరీ (1976)
  • ప్రేమనగర్ (1974)
  • భక్త తుకారాం (1973)
  • దేవుడు చేసిన మనుషులు (1973)
  • కళ్యాణ మండపం (1971)
  • ధర్మదాత (1970)
  • భలే మాష్టారు (1969)
  • నాటకాల రాయుడు (1969)
  • నేనంటే నేనే (1968)
  • తీన్ బహురాణియా (1968)
  • అత్తే కంగళ్ (1967)
  • ఫర్జ్ (1967)
  • ప్రాణమిత్రులు (1967)
  • ప్రైవేటు మాస్టారు (1967)
  • తంగై (1967)
  • నవరాత్రి (1966)
  • ఆత్మ గౌరవం (1965)
  • వీరాభిమన్యు (1965)
  • మంచి కుటుంబం (1965)
  • ప్రేమించి చూడు (1965)
  • కాదళిక్క నేరమిల్లై (1964)
  • సువర్ణ సుందరి (1957/I)

  • ==================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)