కత్రినా కైఫ్-KatrinaKife























***************************

  • --------------------------------------------------------------------------
పరిచయం :
  • కత్రినా కైఫ్ ... కాశ్మీరి ముస్లిం తండ్రీ కీ , ఇంగ్లాండ్ కి చెందిన ఆంగ్లేయ తల్లి కీ పుట్టిన అందమైన భారతీయ వనిత . మొదటిలో మోడలింగ్ చేసేవారు . మొదటలో భూమ్ -చిత్రము లో 'కైఝాద్ గస్తాద' పరిచయం చేసారు. తరువాత ముంబైలో బాలీవుడ్ లో స్థిరపడ్డారు. ఈమె భారతదేశంలో హిందీ, తెలుగు మరియు మలయాళం చిత్రాలలో నటించారు. కైఫ్ చిన్నతనంలోనే ఆమె తల్లితండ్రులు విడిపోయారు. 2004 లో మల్లేశ్వరి సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. 
బయోగ్రఫి :
  • పేరు : కత్రినా కైఫ్ ,
  • పుట్టిన తేది : జూలై 16, 1984-లో-
  • పుట్టిన స్థలం : హాంకాంగ్ జన్మించారు.
  • కుటుంబము : ఈమె తోడ 7గురు అక్కచెల్లెల్లు ఉన్నారు.
  • తండ్రీ : కాశ్మీరి ముస్లిం --మహమ్మద్ కైఫ్,.
  • తల్లి : ఆంగ్లేయులు --క్రైస్తవ తల్లి , సుజేన్ టర్కోట్‌-న్యాయవాది.
  • బాల్యము :- ఈమె హవాయీ (లండన్) లో పెరిగారు. -తరువాత లండన్ లో మూడలింగ్ చేసారు . 14 వ యేడునుండి మొడలింగ్ లో ఉన్నారు.
  • మొదటి సినిమా : భూమ్ -చిత్రము లో 'కైఝాద్ గస్తాద' ,పరిచయం చేసారు. తరువాత ముంబైలో బాలీవుడ్ లో స్థిరపడ్డారు.
  •     గిలిగింతలు పెట్టే అందం... బాలీవుడ్‌లో భారీ పారితోషికం అందుకునే నాయికల జాబితాలో స్థానం. పేరున్న ప్రకటనలకు ప్రచారకర్త. ఇలా కత్రినా కైఫ్‌ ప్రత్యేకతలెన్నో. నటనా, నాట్యంతో పెళ్లి కాని ప్రసాదుల మనసు దోచుకుంటున్న ఈ అందాల నటి చెప్పే సంగతులు.
  • మనసు కదిలించేవంటే...చిన్నారులు, ప్రేమ కురిపించే మనుషులు, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు.
  • మీ గురించి తెలియనివి--భావోద్వేగాలు ఎక్కువ. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతా. వ్యక్తిగత విషయాలు ఎవరితో పంచుకోను.
  • అభిమానించే నటులు--హృతిక్‌, లియోనార్డో డికాప్రియో, జానీడెప్‌.
  • ఎక్కువ సార్లు చూసిన సినిమాలు--ఉమ్రావ్‌ జాన్‌, గాన్‌ విత్‌ ద విండ్‌, డీడీఎల్‌జె .
  • నచ్చే ఆటలు--క్రికెట్‌, టెన్నిస్‌, గోల్ఫ్‌.
  • ఇష్టంగా తినే ఆహారం--పెరుగన్నం, సీఫుడ్‌, ఐస్‌క్రీమ్‌.
  • పెట్టుకునే ఆభరణాలు--గడియారం, ఉంగరం, కమ్మలు.
  • నన్ను నేను మార్చుకున్నవి --డాన్స్‌ మెరుగుపరుచుకున్నా. హిందీ నేర్చుకున్నా. అందరితో కలుపుగోలుగా ఉంటున్నా.
  • మీ సినిమాల్లో మీకు నచ్చినవి--మల్లీశ్వరి, రాజ్‌నీతి, భీమ.
  • అభిమానించే దర్శకులు--రామ్‌గోపాల్‌ వర్మ, సంజయ్‌లీలా భన్సాలీ, యశ్‌చోప్రా.
  • అభిమానించే క్రీడాకారులు--ఇర్ఫాన్‌ పఠాన్‌, విరాట్‌ కోహ్లీ, షరపోవా .
  • అభిమానించే నాయికలు--కాజోల్‌, మాధురీదీక్షిత్‌, శ్రీదేవి.
  • చివరిగా మూడు మాటలు...--విజయం కోసం వంద శాతం కృషి చేస్తా. నేను బలంగా నమ్మితే, ఎవరి మాటలూ లెక్క చేయను. ఆత్మాభిమానాన్ని కోల్పోను. 
  • నచ్చనివి...అతిగా మేకప్‌. వివాదాలు, ఉదయాన్నే నిద్రలేవడం.
  • భయపెట్టేవి--సాలీళ్లు, చీకటి, అబద్ధాలు చెప్పడం.
  • బలాలు--అందం, పట్టుదల, సానుకూలంగా ఆలోచించడం.
  • నచ్చే దుస్తులు--కుర్తా, స్కర్ట్‌, చీర.
  • నచ్చే రంగులు--తెలుపు, లేత గులాబీ, నీలం.

  • (Courtesy with Eenadu vasundara Newspaper)

కత్రినా కైఫ్ నటించిన తెలుగు చిత్రాలు :
  • మల్లీశ్వరి-2004
  • అల్లరి పిడుగు-2005
Awards
  • 2008: సబ్సే ఫేవరెట్ హీరోయిన్ అవార్డు
  • 2006: స్తర్డుస్ట్ బ్రేక్త్రౌగ్ పెర్ఫార్మన్స్ అవార్డు (ఫెమలె), మైనే ప్యార్ క్యున్ కియా?
  • 2008: బ్రిటిష్-ఇండియన్ అచ్తొర్ అవార్డు, జీ సిని అవార్డ్స్
  • 2008: ఇఇఫా అవార్డ్స్: బెస్ట్ ఫెమలె స్టైల్ ఇకన్
  • 2008: వొతెద్ అత ది నో. 1 స్పాట్ ఇన్ ఫ్హం ఇండియా'స ౧౦౦ ఎక్షిఎస్త్ వొమెన్ ఇన్ ది వరల్డ్ పోల్
ఫిల్మోగ్రఫీ
  • 2003 -- బూమ్ రీనా కైఫ్
  • 2004 -- మల్లీశ్వరి ప్రిన్సుస్స్ మల్లీశ్వరి తెలుగు ఫిల్మ్
  • 2005 -- సర్కార్ పూజ -- మైనే ప్యార్ క్యున్ కియా సోనియా -- అల్లరి పిడుగు శ్వేత తెలుగు ఫిల్మ్
  • 2006 -- హమ్ కో దీవన కర్ గయే జియా అ. యశ్వర్ధన్ --బలరం వస్. తారాదాస్ సుప్రియ మలయాళం ఫిల్మ్
  • 2007 -- నమస్తీ లండన్ జస్మీట్ మల్హోత్రా/సింగ్ --అపనే నందిని -పర్త్నెర్ ప్రియ జైసింగ్
  • Nanhe Jaisalmer Special appearance-వేల్కమే సంజన శెట్టి
  • 2008 -- rees soophiyaa -'singh is king' reeleeasing ఆన్ ఆగష్టు 8, 2008-యువరాజ్ reeleeasing ఆన్ అక్టోబర్ 24, 2008- స్పెషల్ అప్పెఅరన్స్
  • 2009 --- అజాబ్ ప్రేమ కి ఘజాబ్ కహాని తో బె పైరేడ్ ఒప్పోసితే రన్బీర్ కపూర్

 

Comments

  1. katrina i like you so much. but i do not know.i saw your movie(50times)sing is king.in that movie you look like a dall.

    and
    my name is stanlee
    from anantapur(d.t),andhra pradesh
    mail:ssmitha786@gmail.com

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)