కుష్బూ-Kushbu











పరిచయం :
  • ముస్లిం గా ముంబై లో పుట్టి .. పెళ్లి తో హిందూ గా మారి చెన్నై లో స్థిరపడ్డ .. ఈమె సెల్యులోయిడ్ ఏంజిల్ ఆఫ్ సౌత్ ' గా పిలువబడే కుషుబు కొన్నాళ్లు ఎయిర్ హోస్టస్ గా పనిచేసారు. తన సినిమా ఆరంగేట్రం bollywood లో చేసి ,తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ లలో యాక్ట్ చేసారు. విక్టరీ వెంకటేశ్ తో "కలియుగ పాండవులు" తన మొదటి సినిమా. టి.వి. యాంకర్ గాను, ఎడ్వటైజర్ గాను పనిచేస్తున్నారు
ప్రొఫైల్ :
  • పేరు : ఖుస్బు ,
  • అసలు పేరు : నగ్గర్త్ ఖాన్ ,
  • ముద్దు పేరు : " సకత్ "
  • పుట్టిన రోజు: 29-సెప్టెంబర్ 1970.
  • పుట్టిన ఊరు : ముంబై ,
  • తోబుట్టువులు : ముగ్గుగురు సోదరులు .. ఒక్కడే -అబ్డుల్లః సినిమాల్లో నటిస్తున్నారు.
  • భర్త : సుందర్.సి. -నటుడు / దర్శకుడు ,.. పెళ్లి ముందు హిందూ గా మారినారు .
  • పిల్లలు : ఇద్దరు కుమార్తెలు ... అవంతిక , ఆనందిత ,
  • మొదటి తెలుగు సినిమా : "కలియుగ పాండవులు"
అవార్డ్స్ :
  • 'తమిళనాడు రాస్ట్ర పురస్కారము "చిన్నతంబి , కోళంగల్, పాతిని, అనే తమిళ సినిమాలకు వచాయి. సినిమా ఎక్స్-ప్రెస్స్ అవార్డు "ఇర్రట్టై రోజ" కి వచ్చింది.

కుష్బూ నటించిన తెలుగు చిత్రాలు :

  • కలియుగ పాండవులు
  • పేకాట పాపారావు
  • స్టాలిన్,
ఫిల్మోగ్రఫీ నటి గా .. అన్ని భాషల లో :
  • Satrumun Kidaitha (2009)
  • kuselan (2008)
  • Pazhani (2008)
  • Yamadonga (2007) - Yama's wife
  • Stalin (2006) - Jhansi
  • Navarasa (2005)
  • June R (2005) - (as Kushboo)
  • Alai Payuthey (2000)
  • Independence (1999)
  • Ponnu Veetukkaran (1999)
  • Stalin Sivadas (1999)
  • Suyamvaram (1999) - Arunachalam's Wife
  • Elavamkodu Desam (1998) - Ammalu
  • Anubhoothi (1997)
  • Thambi Durai (1997)
  • Irattai Roja (1996)
  • Chinna Vathiyar (1995)
  • Nattupura Pattu (1995) - Parijatham
  • Vrudhanmare Sookshikkuka (1995) - Hema
  • Manathe Kottaram (1994)
  • Vanaja Girija (1994)
  • Kaathirukka Neramillai (1993)
  • Yaadhavam (1993)
  • Mannan (1992)
  • Annamalai (1992)
  • Captain Magal (1992)
  • Jathi Malli (1992) - Sriranjini
  • Pandian (1992)
  • Singaaravelan (1992)
  • Shanti Kranti (1991)
  • Brahma (1991)
  • Chinna Thambi (1991) - Nandini
  • Michael Madana Kamarajan (1991) - Shalini
  • Nattukku Oru Nallavan (1991)
  • Uncle Bun (1991)
  • Deewana Mujh Sa Nahin (1990) - Sonu
  • Kizhakku Vasal (1990)
  • Nadigan (1990)
  • Varusham Padhinaaru (1989)
  • Dharmathin Thalaivan (1988)
  • Ranadheera (1988) - Police Chief's Daughter
  • Vetri Vizha (1987)
  • Tan-Badan (1986)
  • Meri Jung (1985) - Komal/Pinky Verma
  • Bemisal (1982)
  • Dard Ka Rishta (1982)
  • Laawaris (1981) - Young Mohini
  • Kaalia (1981) - Rina (child artist) (as Baby Khushboo)
  • Thodisi Bewafaii (1980) - Nandu (child artist) (uncredited)
Filmography as producer
  • Rendu (2006) - producer

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)