ఊర్వసి నటి , Urvashi

పరిచయం :
  • ఊర్వశి 1980-1990 సంవత్సరములలో గొప్ప మళయాళం నటి. దక్షిణభారత సినీ ఇండ్రస్ట్రీ లో హుసారుగా ఉండేగొప్ప సాహసి.
ప్రొఫైల్ :
  • పేరు : ఊర్వశి (నటి),
  • జన్మ నామము : కవిత ,
  • పుట్టిన ఊరు : చవర , కొల్లం జిల్లా (కేరళ)
  • సిస్టర్స్ : కలరంజిని , కల్పన ,
  • భర్త : నటుడు " మనోజ్ కె.జయన్ తో ప్రేమ వివాహం 2000 సం. లో జరిగి ... 11 అక్టోబర్ 2007 లో కోర్టు లోవిడాకులు తీసుకున్నారు .
ఊర్వశి నటించిన తెలుగు చిత్రాలు
  • యమకింకరుడు
  • సందడే సందడి
  • అల్లరి రాముడు
  • స్వరాభిసేకం

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)