అంజలి రాజమండ్రి , Anjali Rajamandry
పరిచయం (introduction):
- అంజలి మొదటి లో తమిలం నటి. రిలాక్ష్స్, చంటి చినిమాల ద్వారా తెలుగులో రావడం జరిగినది . ప్రతి నటి లాగనే మోడల్ గా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈమె తమిళములో రాణించినది . 2006 లో" ఫోటో " అనే తెలుగు సినిమా ద్వారా తెలుగు తెరంగేట్రం చేసినది . 2007 లో తమిళ సినిమా " KaTTradhu Thamizh " తో బాగా పేరు వచ్చినది . 2008 లో " Honganasu " అనే సినిమా ద్వారా కన్నడ లో ప్రవేసించింది .
- పేరు : అంజలి రాజమండ్రి ,
- పుట్టిన తేదీ : 11 సెప్టేంబర్ 1982(86) ,
- పుట్టిన ఊరు : రాజోలు సమీపం లో మొగలికుదురు ,రాజమండ్రి దగ్గరిలో - అంధ్రప్రదేశ్ ,
- నాన్న : ఎలక్ట్రీషియన్ ,
- అమ్మ : పార్వతి - గృహిణి ,
- తోబుట్టువులు : ఒక అన్నయ్య , ఒక తమ్ముడు ,
- చదువు : ఇంటర్ (చెన్నై )డిగ్రీ (maths)
- అభిమాన నటి : సౌందర్య్ ,
- అభిమాన గాయని : చిత్ర,
కొన్ని అభిరుచులు :
- * అందానికి: రసాయనాలతో చేసిన క్రీమ్‌లను వాడను. తగినంత నిద్రపోతా.
- * ఆరోగ్యానికి: నూనె పదార్థాలకు దూరం.
- * ఫ్యాషన్ మంత్ర: నాకు తగిన దుస్తులే ధరిస్తా. నప్పనివి ధరించను. ఇతరుల్ని కాపీ కొట్టను.
- * హాబీ: వంట రాదు. దేశవిదేశాల వంటల జాబితా... అవి ఎలా తయారు చేస్తారో మాత్రం తెలుసుకుంటా! నా దగ్గర బోలెడు కలెక్షన్ ఉంది.
- * తెర మీద: అంజలి కనిపించకూడదు. నా పాత్రే ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి.
- *కలెక్షన్: ఎక్కడికెళ్లినా బ్యాగుల నిండా కొత్త దుస్తులు కొంటా. చీరలూ, జీన్స్.. ఇష్టమైనవి. ఆభరణాలు ధరించను. కొని దాచి పెడతా.
- * గ్యాడ్జెట్లు: మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్లు అన్నీ నా దగ్గరున్నాయి.
- * సామాజిక అనుబంధ సైట్లు: వాటికోసం సమయం వృథా చేసుకోను. స్నేహితులతో వాట్స్‌యాప్‌లో టచ్‌లో ఉంటా.
- * తీరని సరదా: రాత్రిపూట సిటీలో డ్రైవ్‌కి వెళ్లాలనుంది.
- * స్నేహమంటే..: చాలా ప్రాధాన్యం. స్నేహితుల పుట్టిన రోజులూ, పెళ్లి రోజులు గుర్తుంచుకుని అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేస్తుంటా.
- * కోరుకునే మార్పు: అప్పుడప్పుడూ మూడీగా ఉంటా. అది దూరం చేసుకోవాలనుంది.
- * మొదటి పారితోషికం: లక్షరూపాయలు,
- * నా సంపాదనతో: కారు కొన్నా,
- * సినిమాల్లోకి వచ్చాక : బైక్ రైడింగ్ నేర్చుకున్నా.
- * నచ్చిన పాటలు: ఆషికీ 2లో అన్నీ,
- * విజయమంటే: ఎన్ని సినిమాలు చేశామని కాదు.. ఎంత పేరు సంపాదించుకున్నామని!!
కెరీర్ :
రాజోలు లో తెలుగు కుటుంబము లో పుట్టి 10 వ తరగతి వరకూ రాజోలు లో చదివి . . . తల్లిదండ్రులు చెన్నై వలసవెళ్ళడము వలన అక్కడే Maths లో డిగ్రీ చేసారు. అందము గా ఉన్నందున తల్లిదండ్రుల ప్రోత్సాహముతో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్‌స్ లో నటించడము ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయమై తమిళము లో సినిమాలు చేసారు. .నాకు చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. హీరోయిన్లను బాగా అనుకరించేదాన్ని. అది చూసి స్నేహితురాళ్లు 'నువ్వూ హీరోయిన్ అయిపోవచ్చుగా..' అనే వాళ్లు. ఆ వూహ నచ్చేసింది. ఇంటర్ చదవడానికి చెన్నై వెళ్లానా! మోడలింగ్ వూరించింది. అవకాశాలు రాగానే ఆహా అనుకుంటూ అటెళ్లిపోయా. చదువు మానేశా. ప్రకటనల్లో నటించా. ఒకరోజు దర్శకుడు శివనాగేశ్వర్రావు గారి నుంచి ఫోను. 'నీ ఫొటోలు నచ్చాయి, ఆడిషన్‌కి రా..' అని పిలిచారు. వెళ్లా, సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అదే 'ఫొటో'. తరవాతది 'ప్రేమలేఖ రాశా'. మూడో సినిమా తమిళంలో చేశా. దానికి బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డొచ్చింది. చిన్న వయసులోనే! చలో నాదే అదృష్టం అనుకున్నా.
అంజలి నటించిన చిత్రాలు
తెలుగు సినిమాలు :- రిలాక్స్
- చంటి
- ఫోటో --2006,
- ప్రేమలేఖ రాసా -- 2007,
- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు --2013 సం.
- బలుపు --2013,
- Kattradhu Thamizh-2007.
- Aayudham Seivom--2008,
- Angaadi Theru--2008,
- Rettaisuzhi--2008,
- Magizhchi-2008,
- Thoonga Nagaram--2010,
- Maharaja--2010,
- Thambi Vettothi Sundaram--2010
- kO --2010,
- Karungali--2010,
- Payyans--2011.
- Track With Rahman--2011,
- Honganasu (role-impana)--2007,
- 2011 లో బెస్ట్ యాక్ట్ర స్ గా చెన్నై టైమ్‌స్ ఫిల్మ్ అవార్డ్ -Engaeyum Eppothum సినిమ్మాకి .
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ :
- 2008: Best Female Debut - Kattradhu Thamizh
2011: Best Actress - Tamil - Angadi Theru
2012: Best Actress - Tamil - Engaeyum Eppothum
Vijay Awards
2008: Best Debut Actress - Kattradhu Thamizh [47]
2011: Best Actress - Angadi Theru
2012: Best Actress - Engeyum Eppodhum
Other awards
2011: Norway Tamil Film Festival Award for Best Actress - Angadi Theru
2011: Vikatan Award For Best Actress - Angadi Theru
2011: Tamil Cinema Press Award For Best Actress - Angadi Theru
2012: Vikatan Award For Best Actress - Engeyum Eppodhum
2012: Jaya Award For Sensational Actress - Engeyum Eppodhum
2012: V4 Entertainment Award for Best Actress - Engeyum Eppodhum
- ==========================



Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog