అమృతా రావు ,Amrutarao

  • ====================================================
పరిచయం :
  • అమ్రుతారావు చిత్రపూర్ లో ఒక బ్రహ్మిన్ కుటుంబములో జన్మించారు. ఈమె బోలివుద్ నటి , అతిది , ఇష్క్విస్క్ , వివాహ , వంటి హిట్ సినిమాలు ఈమె ఖాతా లో ఉన్నాయి. "మై నేం ఈజ్ అన్తోని గోన్సాల్వ్స్" కొత్త హాట్ లుక్స్ అమ్రుతకు మరింత అందాన్ని ఆకర్షనని ఇచ్చాయి. స్యంబెనేగెల్ సినిమా "మహాదేవ క సుజ్జన్ పూర్ " లో గ్రామీన్ యువత గా , అనిల్ కపూర్ "షార్ట్ కట్ "లో పూర్తిస్థాయి దివాగా, "విక్టరీ " లో జైసల్మర్ వైద్య విద్యార్ది గా వైవిధ్యభరిత పాత్రల్లో అలరిస్తూ కనిపిస్తుంది .
ప్రొఫైల్ :
  • పేరు : అమృతా రావు
  • పుట్టిన ఊరు : చిత్రాపూర్ ,
  • పుట్టిన తేది : జూన్ 17 1981,
  • చదువు : సైకాలజీ లో డిగ్రీ,
  • గుర్తింపు తెప్రకటన : ఫెయిరెవర్ క్రీం,
  • మాట్లాడే భాషలు : హిందీ , ఇంగ్లీష్ , మరాటి , కొంకణి ,
  • తొలిచిత్రము : అబ్కే బరస్ /2002,

అమృతా రావు నటించిన తెలుగు చిత్రాలు

  • ఫ్రూట్ సలాడ్ --2010,
  • అతిధి --2007,
  • పరిణయం --2006 ,
Total Filmography :
  • ఇయర్ -------- మూవీ - ------కాస్ట్
  • 2002 - అబ్ కె బర్స్ ------- - అమ్రిత రావు
  • 2002 - లెజెండ్ అఫ్ భగత్ సింగ్ - అజయ్ దేవగన్, సుశాంత్ సింగ్
  • 2003 - ఇష్క్ విష్ --------షహీద్ కపూర్, అమ్రిత రావు
  • 2004 - మెయిన్ హూన్ న - శ్ రుక్ ఖాన్, జాయెద్ ఖాన్, అమ్రిత రావు, సుష్మిత సేన్, సునీల్ శెట్టి
  • 2004 - దీవార్ --------- -అక్షయ్ ఖన్నా, అమ్రిత రావు, అమితాబ్ బచ్చన్, సంజయ్ డుత్త్
  • 2004 - మాస్తి ---------అమ్రిత రావు - వివేక్ ఓబెరిఒ, ఆఫ్తాబ్ శివదాసాని- తర శర్మ, రితేష్ దేశ్ముఖ్ - గేనేలియా ద'సౌజా, అజయ్ దేవగన్ - లారా దుత్త
అవార్డులు :
  • Filmfare Awards
Nominated
  • * 2004: Filmfare Best Female Debut Award for Ishq Vishk
  • * 2005: Filmfare Best Supporting Actress Award for Main Hoon Na
Star Screen Awards: Nominated
  • * 2003: Star Screen Award Most Promising Newcomer - Female for Ab Ke Baras
  • * 2004: Star Screen Award Most Promising Newcomer - Female for Ishq Vishk
  • * 2007: Star Screen Award Best Actress for Vivah
  • * 2007: Star Screen Award Jodi No. 1 along with Shahid Kapoor - Vivah
Zee Cine Award: Nominated
  • * 2004: Zee Cine Award Best Female Debut for Ishq Vishk
International Indian Film Academy Awards: Winner
  • * 2004: IIFA Awards, Best Female Debut for Ishq Vishk
Stardust Awards: Winner
  • * 2004: Stardust Superstar of Tomorrow - Female for Ishq Vishk
  • * 2009: Stardust Best Actress Award for Welcome to Sajjanpur
Other Awards:
  • * 2004: Sansui Awards, Best Debut - Female for Ishq Vishk
  • * 2007: GR8 Women Awards, Young Achiever
  • * 2007: Anandalok Puroshkar Awards, Most Promising New Talent for Vivah
  • * 2007: Sports World Awards, Jodi of the Year along with Shahid Kapoor for Vivah
  • * 2007: Dadasaheb Phalke Academy Award for Vivah

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)