కాజల్ అగర్వాల్-Kajal Agarwal

  • ****************************************************************************
పరిచయం :
  • ముంబై నుంచి తెలుగులోకి వచ్చినహీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. తెలుగులో 'లక్ష్మీకళ్యాణం' చిత్రంలోనటించింది. ఇటీవలే 'చందమామ' చిత్రంలో చేసింది. అదే నిర్మాతనిర్మిస్తున్న తాజా సినిమాలో నటుడునితిన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. అయితే.. ఊరు వెళ్లినా తనఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జిమ్కుమాత్రం వెళుతుంటాను అంటోందికాజల్.
ప్రొఫైల్ :
  • పేరు : కాజల్ అగర్వాల్
  • ముద్దు పేరు : క్యాజు.
  • పుట్టిన తేది : 19- June -1985.
  • పుట్టిన ఊరు : పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో.
  • స్వంత ఊరు-- పంజాబ్‌లోని అమృతసర్.
  • కుటుంబ సభ్యులు : అమ్మ-సుమన్‌ , నాన్న-వినయ్ అగర్వాల్ , చెల్లి(నిషా) , అమ్మమ్మ ,
  • మొదటి తెలుగు సినిమా : లక్ష్మి కళ్యాణం / తెలుగు డైరెక్టర్ తేజ .
  • చదువు : మాస్ మీడియాలో డిగ్రీ పూర్తి,
  • హబిస్ : యోగ చేయడం, సంగీతం వినడం, టి.వి చూడడం, పుస్తకాలు చదవడము,
  • మొదటి సినిమా : హిందీలో "సినిమా" అనే మూవీలో చేశారు .

కాజల్ అగర్వాల్ నటించిన తెలుగు చిత్రాలు

  • లక్ష్మీ కల్యాణం-2007
  • చందమామ--2007
  • ఆటాడిస్తా -2008.
  • సరోజ --2008(తెలుగు % తమిళ్).
  • రాణా --2008 .
  • -ధీరుడు --2009 .
  • ఆర్య -- 2009
  • గణేష్ ,
  • ఓం శాంతి ,
  • కాలిదాసు
  • పౌరుడు (2008):
స్వాతి వారపత్రిక 07/August/2009
  • ========================================
Visit my website -> Dr.Seshagirirao.com/

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)