అనుష్క , Anuska Setty

పరిచయం :

  • బెంగుళూరునగరానికి చెందిన యోగాశిక్షకురాలు అనూష్క అసలుపేరు స్వీటీ శెట్టి. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రంద్వారా ఈమె సినీరంగంలో అడుగుపెట్టింది. తరువాత ఈమె విక్రమార్కుడు, లక్ష్యం, వంటి-విజయవంతమైన-చిత్రాలద్వారాతెలుగుచిత్రరంగంలోకధానాయికగాతనస్థానాన్నిపదిలపరచుకున్నది.

ప్రొఫైల్ :

  • స్క్రీన్ నేమ్ : అనుష్క ,
  • అసలుపేరు : స్వీటీ శెట్టి ,
  • పుట్టిన తేది : 1981.
  • పుట్టిన ఊరు : బెంగుళూరు ,
  • చదువు : బి.సి..(B.CA.)
  • తెరంగేట్రం సినిమా : సూపర్ - తెలుగు .

అనూష్క నటించిన తెలుగు చిత్రాలు

  • బలాదూర్ ,-2008(రవి తేజ తో)
  • సూపర్-2005
  • మహానంది--2005
  • డాన్
  • లక్ష్యం
  • విక్రమార్కుడు-2006
  • స్టాలిన్ (ప్రత్యేక నృత్యం)-2006
  • ఒక్క మగాడు-2007
  • స్వాగతం
  • చింతకాయల రవి
  • అస్త్రం-2006
  • రెండు -2007.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)