అనిత (నటాషా),anitha(Natasha)






పరిచయం :
  • అనిత నటించిన తొలి తెలుగు చిత్రం - తేజ దర్శకత్వం వహించిన నువ్వు-నేను. మోడల్ గా సన్ సిల్కు , బోరొప్లస్ లకు మంచి పెరు వచ్చినది. టివి యాక్టర్ గాను పనిచేసారు.డింగ్ డాంగ్ బేబి గా పిలుస్తారు.
    • అమాయకమైన ఫేస్‌ తో తెలుగు యువకుల మనసులను దోచుకున్న అనిత ఇప్పుడు పేరు మార్చుకొంది. కట్టు, బొట్టూ కూడా మార్చింది.
    • సొంత భాష హిందీ చిత్రరంగంలో స్థిరపడాలని అనుకుంటోన్న అనిత ఇప్పుడు నటాషా అని పేరు మార్చుకొంది.
    • తుషార్‌ కపూర్‌ తో హే దిల్‌ (నువ్వు-నేను రీమేక్‌), కుఛ్‌ తో హై చిత్రాల్లో నటిస్తోన్న అనిత ఇప్పుడు చాలా స్లిమ్‌ గా మారింది.
    • కుఛ్‌ తో హై చిత్రంలో పూర్తిగా టైట్‌ జీన్స్‌ వేసి షకీరా టైఫ్‌ లో మాడ్రన్‌ గా ఉంది.
ప్రొఫైల్ :
  • పూర్తీ పేరు 'అనితా హస్సానందని '.
  • పుట్టిన తేది 1 4 ఏప్రిల్ .
అనిత నటించిన తెలుగు చిత్రాలు
  • నువ్వు-నేను
  • నేనున్నాను (ప్రత్యేక నృత్యం)
  • తొట్టి గ్యాంగ్

  • ===============================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)