కీర్తి చావ్లా-KeerthiChawla
పరిచయం :
- "ఆది" చిత్రంలో నీ నవ్వుల తెల్లదన్నాన్ని..... పాట గుర్తుంటే హీరోయిన్ కీర్తిచావ్లా కూడా గుర్తుంటుంది. పారిజాత పుష్పంలా ఆ పాటలో కనిపించే కీర్తిచావ్లాకు ఆ తరువాత తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. మరైతే ఇప్పడు కీర్తి ఏమైనట్లు అనుకుంటున్నారా....? ఆమెకేం కాలేదు లెండి. కోలివుడ్లో తన సత్తా నిరూపించుకునే పనిలో ఉంది.
- గ్లామర్ పాత్రలకు తాను ఎప్పడు సిద్దమే అంటున్న ఈ ముద్దుగుమ్మ అవసరమైతే ముద్దు సన్నివేశాలలో కూడానటించేందుకు అభ్యంతరం లేదని అంటుంది. సినిమాలలో ముద్దు సన్నివేశాలు సహజమేనని తన లిమిట్స్ తనకుతెలుసని వయ్యారాలు వలకబోస్తుంది.
- పుట్టిన తేది : 09-డిసెంబర్
- తొలి చిత్రం: ఆది-2002
- సొంత ఊరు: ముంబై
- అనుకూలాంశం: ఎక్స్ పోజింగ్ కు సుముఖం
- ప్రతికూలంశం: నటన పెద్దగా రాదు
- నేనంటే ఇష్టమేనా?
- 'అతడే'
- ఆది 2002,
- సూర్య .
- ఆని (2005)
- ఆల్వార్ (2007) ... మధు
- నాన్ అవనిల్లై (2007) ... రాణి దాస్
- ఉలియిన్ ఓసి-2008
- సూర్య .

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog