కృష్ణకుమారి,Krishna Kumari


- -------------
పరిచయం :
- కృష్ణకుమారి పాత తరం తెలుగు సినిమా కథానాయిక. ఈమె పశ్చిమబెంగాల్ లో 1933 సంవత్సరంలో జన్మించారు. షావుకారు జానకి ఈమెకుపెద్దక్క. తెలుగు సినిమా తెరకు నవ్వితేనవరత్నాలు సినిమా ద్వారాపరిచయం అయ్యారు. ప్రముఖ పాత హిరోలైన ఎన్.టి.రామారావు, అక్కినేనినాగేశ్వరరావు, కాంతారావు, జగ్గయ్య లతో ఎన్నో పాత్రలు పోషించారు.
- పేరు : కృష్ణ కుమారి.
- పుట్టిన స్థలము : నౌహతి -వెస్ట్ బెంగాల్ , ఈమె నాన్న గారు ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్ లో ఉండేవారు .
- పుట్టిన తేది : * - * - 1933
- ప్రస్తుత నివాసము : Bangalore, Karnataka.
- చదువు : మెట్రిక్ పూర్తయ్యే సరికి అస్సాం లో వున్నారు ,ఇంటర్ మద్రాసు లో జరిగింది ,
- ఎత్తు : 5' 5'' ,
- భర్త : అజయ్ మోహన్ - రాజస్థానీ - కలకత్తా లో ఉండేవారు . పెళ్లి తేది -16 మార్చ్ 1969 -ఇప్పుడు బెంగుళూర్ లో నివాసము ,
- పిల్లలు : ఒక్కరే . అమ్మాయి -పెల్లైనది
- అక్క : సావుకారి జానకి ,
- ఫూల్స్ (2003) - గెస్ట్ రోల్
- గుణవంతుడు (1975)
- యశోద Krishna (1975)
- నేరము శిక్ష (1973)
- మనవడు దానవుడు (1972)
- భార్య బిడ్డలు (1971)
- తల్లా పెల్లమ్మ (1970)
- వరకట్నం (1968)
- చిలక గోరింక (1966)
- అంతస్తులు (1965)
- చంద్రహాస (1965)
- గుడి గంటలు (1965)
- ఉయ్యాల జంపాల (1965)
- ద్ర. చక్రవర్తి (1964)
- ఆప్త మిత్రులు (1963)
- బందిపోటు (1963)
- చదువుకున్న అమ్మాయిలు (1963) - వాసంతి
- దిల్ ఏక మందిర్ (1963)
- ఇరుగు - పొరుగు (1963)
- కం కం మెన్ భగవాన్ (1963)
- లక్షాధికారి (1963)
- పునర్జన్మ (1963) - వాసంతి
- తిరుపతమ్మ కథ (1963)
- ఎదురీత (1963)
- కాంస్తాబ్లె కూతురు (1962)
- హరియాలి ఆర్ రాస్తా (1962)
- కుల గోత్రాలు (1962)
- మోహిని రుగ్మంగడ (1962)
- భార్య భర్తలు (1961) - శారద
- సబష్ రాజ (1961)
- సంపూర్ణ రామాయణ (1961)
- వాగ్దానం (1961) - విజయ
- జాబక్ (1961)
- బహానా (1960)
- దీపావళి (1960)
- మడ్ మడ్ కె న దేఖ్ (1960)
- పెళ్లి కానుక (1960) - గీత
- శాంతినివాసం (1960)
- గూన్జ్ ఉతి శేహ్నై (1959)
- సామ్రాట్ చంద్రగుప్త (1958) - చ్చాయ
- జింబో (1958)
- జనం జనం కె ఫేర్ (1957)
- వినాయక చవితి (1957) - రుక్మిణి
- యహూది కి లడ్కి (1957)
- హీర్ (1956)
- భగవత్ మహిమ (1955)
- శాహ్జాడ (1955)
- అంట మనవాళ్ళే (1954) - నెవ్స్పపెర్ ఎడిటర్'s దుఘ్టర్
- లాడ్లా (1954)
- నాగిన్ (1954)
- పిత్చి పుల్లయ్య (1953) - కాంతం
- బిజు బావరా (1952) - వాసంతి
- జాల (1952)
- దమాద్ (1951)
- నవ్వితే నవరత్నాలు (1951)
- ======================
visit my website : Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog