విజయలక్ష్మి.యల్ , Vijayalakshmi.L

పరిచయం :

  • ఎల్.విజయలక్ష్మి 1960 దశకములోని తెలుగు సినిమా నటి మరియు భరతనాట్య కళాకారిణి. తెలుగు, తమిల ,మలయాళ, హిందీ చినిమాలలో నటి గాను, డాన్సర్ గాను మంచి పేరుతెచ్చుకున్నారు.

ప్రొఫైల్ :

  • పేరు : విజయలక్ష్మి , యల్ .
  • పుట్టిన ఊరు : పూణే ,
  • నివాసం : చెన్నై ( డాన్స్ నేర్చుకోవడం కోసం పూణే నుండి చెన్నై షిఫ్ట్ అయ్యారు )
  • చదువు : సి.పి.ఎ. (యు.యస్.ఎ.)
  • కుటుంబము : భర్త , ఒక కొడుకు తో - యు.యస్.ఎ.లో ఉంటున్నారు
  • మొదటి సినిమా : తమిళములో ' భవాని'

చిత్ర సమాహారం

  • నసీహత్ (హిందీ) (1967)
  • షబ్నమ్ (హిందీ) (1964)
  • రాముడు భీముడు (1964)
  • ఆరాధన (1962)
  • భక్త ప్రహ్లాద
  • చిత్రాలీఖ్
  • అంబు వజ్హి (1968)
  • భవాని (1967)తమిళ్
  • బాదల్ (1966)హిందీ
  • హుస్న్ ఆర్ ఇష్క్ (1966)
  • పరమానందయ్య శిష్యుల కథ (1966) - రంజని
  • బబ్రువాహన (1964) - సుభద్ర
  • బొబ్బిలి యుధం (1964)
  • పూజాఫలం (1964)
  • నర్తనశాల (1963) - ఉత్తర
  • పునర్జన్మ (1963) - (గెస్ట్ role)
  • గుండమ్మ కథ (1962) - పద్మ
  • మహామంత్రి తిమ్మరుసు (1962) - చిన్న దేవి
  • శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ (1962)
  • జగదేక వీరుని కథ (1961) - నగపుత్రిక

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)