A.V.S(A.V.Subramanyam)-ఎ.వి.యస్
పరిచయం :
Visit my website : Dr.Seshagirirao.com
- అరాద్యుల వెంకట సుబ్రమణ్యం , ని -ఎ.వి.యస్ .గా పిలుస్తారు. " శ్రీనాధ కవి సార్వభుముడు " సినిమా తో సినీ రంగప్రవేశం చేశారు. మొదట ఈయన జర్నలిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించి , కమెడియన్ గా సినీ పరిశ్రమ లో స్థిర పడిపోయారు. అంచ లంచాల గా దర్సకుడి గాను ,యాక్టర్ మంచి పేరు తెచ్చుకునారు. సుమారు500 సినిమాల లో నటిచారు .
- చిరంజీవి ఇంకా పార్టీ పెట్టలేదు కానీ ఆ పార్టీలో చేరడానికి చాలామందే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆవరుసలో హాస్య నటుడు ఎవిఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశంలో కొనసాగుతున్న ఎవిఎస్, చిరంజీవిపార్టీ పెట్టడమే ఆలస్యం అందులో దూకడానికి సిద్ధంగా ఉన్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. గత ఎన్నికలలో తెలుగుదేశంతరపున ముమ్మరంగా ప్రచారం చేసిన ఎవిఎస్ ఆ పార్టీ ఓటమితో నెమ్మదిగా దూరం అవుతూ వస్తున్నారు. అప్పట్లోఎవిఎస్ మీద ఐరన్ లెగ్ అనే ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో జరిగింది
- పేరు : అరాద్యుల(ఆమంచి) వెంకట సుబ్రమణ్యం,
- స్క్రీన్ నేమ్ : ఎ.వి.యస్.
- పుట్టిన ఊరు : తెనాలి ,(ఆంధ్ర ఫారిస్) ,గుంటూరు జిల్లా .
- భార్య పేరు : ఆశ కిరణ్మయి (పెళ్లి సం. 1980),ప్రేమ వివాహము. కులాంతర వివాహం .
- పిల్లలు : ఇద్దరు. ఒక అమ్మాయి(శ్రీప్రశాంతి) ,ఒక అబ్బాయి(రాఘవేంద్ర ప్రదీప్) .
- నాన్న : ఆమంచి రఘురామయ్య . అర్చక వ్రుత్తి .
- అమ్మ : ఆమంచి శివకామేస్వరమ్మ .
- తోబుట్టువులు : తన తో కలిపి ఏడుగురు అన్నదమ్ములు ,ముగ్గురు అక్కచెల్లెళ్ళు .
- చదువు : బి.ఎ.
- ఉద్యోగం : జర్నలిస్ట్ .
- పుట్టిన తేదీ : 02-జనవరి -1957,
- Death : 11/8/2013 8:17:13 PM
హాస్యనటుడు ఏవీఎస్ కన్నుమూత--హైదరాబాద్: నవ్వుల లోకం మూగబోయింది. ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతూ ఇవాళ సాయంత్రం ఆయన మణికొండలోని తన సొంత నివాసంలో మృతిచెందారు. ఆయన వయస్సు 56 సంవత్సరాలు. ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం పలు చిత్రాలకు డైరెక్టర్‌గా, నిర్మాతగా వ్యవహరించారు. ఇక్కడి కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయనపై ఆశలు లేవని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం డాక్టర్ల సలహా మేరకు ఏవీఎస్‌ను ఇంటికి తీసుకెళ్లారు.
- శ్రీనాధ కవిసార్వభుముడు,
- మిస్టర్ పెళ్ళం ,
- ప్రేమ బంగారం గాను,
- శుభలగ్నం ,
- అంకుల్ ,
- పెళ్లి సందడి ,
- ఆమె ,
- అయన కిద్దరు ,
- వినోదం ,
- అన్నమయ్య లో నారద పాత్ర ,
- వద్దు బావా తప్పు ,
- పరదేశి ,
- అమ్మ దొంగ
- కూతురు .
- ఇంద్ర
- సీమశాస్త్రి .
- రూంమేట్స్ ,
- అంకుల్.
- ఓరి నీ ప్రేమ బంగారం గాను .
- సూపర్ హీరోస్.
Visit my website : Dr.Seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog