Aiswaryaroy-ఐశ్వర్యారాయ్
పరిచయం :
- కర్ణాటక రాష్ట్రంలోని మంగులూరు నగరానికి- చెందిన ఐశ్వర్యా రాయ్ (Aishwarya Roy) ,1994 లో ప్రపంచ సుందరి కిరీటం నెగ్గటం ద్వారా భారత దేశమంతటా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. 1996లో మణిరత్నం దర్శకత్వం వహించిన ఇరువర్ తమిళ చిత్రం (ఇది తెలుగులో ఇద్దరు అనే పేరుతో విడుదల అయ్యింది.) ద్వారా ఈమె సినీరంగంలోకి ప్రవేశించింది. 1997లో జీన్స్ అనే మరో తమిళ చిత్రంలో కూడా నటించింది. ఆ తరువాత ఈమె హిందీ చిత్రాలకే పరిమితమైపోయింది. తెలుగులో ఈమె కనిపించిన ఒకే ఒక చిత్రం రావోయి చందమామా. ఆ చిత్రంలో ఈమె నాగార్జున సరసన ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది.
- పేరు : ఐశ్వర్యా రాయ్,
- నిక్ నేమ్ / ముద్దు పేరు : ఐషు ,
- పుట్టిన ఊరు : మంగుళూరు -కర్ణాటక,
- పుట్టిన తేది : 1973 లో నవంబర్ 1 జన్మించింది.
- ఎత్తు : 5' 7''.
- మాత్రు భాష : తులు , కన్నడం ,
- చదువు : డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చరల్ కోర్సు .
- పెళ్లి రోజు : 20-ఏప్రిల్-2007
- భర్త : ఈమెకు అభిశేక్ బచ్చన్ తో వివాహమైనది.
- మామ : అమితాబ్ బచ్చన్ ,
- అత్త : జయ బచ్చన్ ,
- తండ్రీ : కృష్ణరాజ్ రాయ్ --మెరైన్ ఇంజనీర్ ,
- తల్లి : బృందా రాయ్ ,
- బ్రదర్ -అన్నయ్య -- ఆదిత్య రాయ్ ,
- తెలిసిన భాషలు : తమిళం , కన్నడం , హిందీ , ఉర్దూ .
- నివాసము : ముంబై ,
- పిల్లలు : కూతురు --ఆరాధ్య (2011),
నటించిన తెలుగు సినిమాలు :
- ఇద్దరు ,
- రావోయి చందమామా.
కొన్నిఐశ్వర్యారాయ్ చిత్రాలు(హిందీ):
Famous Movies:- Bunty Aur Babli,
- The Heart of India,
- Shabd,
- Bride & Prejudice,
- Kyun…Ho Gaya Na,
- Raincoat, Khakee,
- Kuch Naa Kaho,
- Chokher Bali,
- Dil Ka Rishta,
- Shakti: The Power, 23rd March 1931:
- Shaheed,
- Hum Kisi Se Kum Nahin,
- Hum Tumhare Hain Sanam,
- Devdas,
- Albela,
- Mohabbatein,
- Dhaai Akshar Prem Ke,
- Hamara Dil Aapke Paas Hai,
- Josh,
- Kandukondain Kandukondain,
- Mela,
- Sanam Tere Hain Hum,
- Ravoyi Chandamama,
- Taal,
- Hum Dil De Chuke Sanam,
- Aa Ab Laut Chalen,
- Jeans,
- Aur Pyaar Ho Gaya,
- Iruvar
- Bunty Aur Babli,
- Shabd,
- Bride & Prejudice
- Singularity,
- Saamna,
- Racing the Monsoon,
- Chaos,
- The Last Legion,
- Windfall,
- Provoked,
- Mistress of Spices
======================================
- visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog