జై ఆకాష్ , Jai Akash

  • --------------------------------------------------------------------------------------------------------------------------------------
పరిచయం :
  • ఆకాష్ బాగా పేరున్న తమిళ నటుడు. లండన్ లో పుట్టి లండన్ లో పెరిగి ' కోలి వుడ్ ' లో స్థిరపడ్డాడు . తెలుగులో " అనందం , ఆనంద మాయే " సుపర్ హిట్ . తమిళం , కన్నడం , మలయాళం ,లో ఎన్నో సినిమా లుచేస్తున్నాడు.
ప్రొఫైల్ :
  • పేరు : జై ఆకాష్
  • ఇంకో పేరు : జై సతీష్ ,
  • పేరు మార్పూ : ఆకాష్ జై గా మార్చుకున్నారు .
  • పుట్టిన ఊరు : లండన్ ,
  • తోబుట్టువులు : ఇద్దలు సోదరులు , ఒక సోదరి ,
  • మొదటి ఫిలిం : " రోజవనం " తమిళం -1999 ,
  • తెలుగు సినిమా : ఆనందం ,
నటించిన సినిమాలు : Actor
  • స్వీట్ హార్ట్ (2009)
  • ఆడద ఎన్న అజ్హగు (2009) - వసం
  • పంచమిర్థం (2008) - శ్రీ రామ
  • గోరింటాకు (2008)
  • చిరుత (2007) - యంగ్ చరణ్ (as మాస్టర్ ఆకాష్)
  • అందాల రాముడు (2006)
  • కంగల్ కైదు సి (2004)
  • ఒంనం రాగం (2003)
  • ఆనందం (2001)
director/writer
  • స్వీట్ హార్ట్ (2009) - writer,director
  • ======================================
Visit my website -->Dr.Seshagirirao.com/

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)