సౌమ్య , Soumya

  • =====================================================
పరిచయం :
  • వైజాగ్ కి చెందిన ఈ అందాల రాసి "ఆరోజే" చిత్రము తో తెలుగు తెర కు పరిచయమైనది . సొట్ట బుగ్గలతో కుర్ర గాళ్ళను వేర్రెక్కించే ఈమె మొదటి సినిమా "ది అంగ్రేజ్" . తమిళం లో ఒక సినిమా " తోజ్హ" హిరోయిన్ గా నటిస్తుంది . ఈమె 'నటి - గౌతమీ' కి niece అవుతుంది . aunty Gautami and uncle Kamal Haasan
జీవితవిశేషాలు (profile):
  • పేరు : సౌమ్య బొల్లప్రగడ ,
  • ముద్దు పేరు : దుమ్మీ/సోంసీ,
  • పుట్టిన ఊరు : వైజాగ్ ,
  • పుట్టిన తేది : 26-జూన్‌,
  • ఎత్తు: 5' 8'' ,
  • తండ్రి : నేవల్ బేస్ ఇంజనీర్ ,
  • తల్లి : గృహిణి ,
  • తోబుట్టువు లు : ఒక తమ్ముడు ,
  • చదువు : బి.ఎ. (ఇంగ్లిష్ ),
నటించిన సినిమాలు :
  • "ది అంగ్రేజ్"
  • "ఆరోజే"
  • నిన్న నేడు రేపు .,
  • కాల్ సెంటర్ .,

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)