కౌసల్య-kousalya

పరిచయమ :
  • ఎక్స్‌ పోజింగ్‌ కు దూరంగా ఉండి, 'పవిత్ర'మైన హీరోయిన్‌ గా పేరు తెచ్చుకొన్న కౌసల్య ఒక మలయాళీ & తమిళ నటి .తెలుగు లో కూడా కొన్ని సినిమాలు నటించారు .
ప్రొఫైల్ :
  • అసలు పేరు = కవిత
  • సినిమా పేరు = కౌసల్య
  • ముద్దు పేరు = కవి, స్వీటీ
  • సొంత ఊరు = బెంగుళూరు
  • పుట్టిన తేదీ = 30-12-1979
  • ఎత్తు = 5.5
  • ఎలాంటి వాళ్లంటే ఇష్టం = తప్పులను కూడా అంగీకరించే మంచి వాళ్ళంటే ఇష్టం
  • ద్వేషించేది = ముఖం ముందు పొగిడి వెనక్కి తిరగ్గానే తిట్టేవాళ్ళంటే అసహ్యం
  • ఇష్టమైన రంగు = నలుపు
  • అభిమాన హీరో = షారూఖ్‌ ఖాన్‌
  • అభిమాన హీరోయిన్‌ = మనీషా కొయిరాలా
  • అభిమాన డైరక్టర్‌ = స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌
  • ఇష్టమైన ఆహారం = వెజ్‌
  • ఇష్టమైన డ్రెస్స్‌ = జీన్స్‌, టీ షర్ట్స్‌
  • ఇష్టమైన వ్యవహారం = పుస్తకాలు చదవడం, సంగీతం వినడం
  • ఇష్టమైన పాట = చిన్ని చిన్ని ఆశ...(రోజా)
  • ప్రేమలో పడ్డారా? = లేదు. ఇంతవరకు. మీరు నమ్మరు కానీ నిజ్జంగా ఎవర్నీ ప్రేమించలేదు.
  • మీ బెడ్‌ రూంలో మీకు ఇష్టమైనది= సారీ ..సీక్రేట్‌
  • సినిమాల్లోకి రాకపోతే = మోడల్‌ గా స్థిరపడేదాన్ని. ఎందుకంటే సినిమాలకన్నా ముందు నేను మోడల్‌ గా పని చేశాను

కౌసల్య నటించిన తెలుగు చిత్రాలు

  • గౌరి
ఫిల్మోగ్రఫీ - ఇతర భాషలు ... Kaalamellam Kaadhal Vaazhga (1997 Debut film) Ayal Kadha Ezhuthukayanu (with Superstar Mohanlal) Nerukku nare (with Vijay) Priyamudan (with Vijay) Karumadikkuttan (with Kalabhavan Mani) Santosh Subramaniam Thirumalai Vanathai Polai

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)