విశ్వతేజ , Viswateja

పరిచయం :
  • చిన్ననాడే మేన బావ నటనకు ప్రభావితమై , అదే ప్రేరణ గా తీసుకుని నటనని వ్రుత్తి గా ఎన్న్చు కున్నప్పుడు ,తండ్రీచెప్పిన మాటలకూ విలువిచ్చి చదువుకు ప్రాధాన్యమిచ్చిన వినయశీలి . నటనకు సంబంధించిన కోర్సు చేసి కుడాడైరెక్టర్ వ్యూ లో నటుడు ఎలా ఉండాలో తెలుసుకున్ నటన లోకి అడుగు పెట్టాలనే కోరికతో అప్రెంటిస్ దగ్గర నుండి , అసిస్టంట్ డైరెక్టర్ దాక పయనించిన ఈ యువకుడు 'మెగా స్టార్ ' చిరంజీవి కి మేనమామ కొడుకైనప్పటికీ , చిన్రంజీవి సినిపరిశ్రమలోకి వచ్చినప్పుడు ఆదర్శం గా తీసుకొని ప్రూవ్ చేసి చూపించారు . "హ్యాపీ జర్నీ " చిత్రము ద్వార తెలుగుతెరకు హీరో గా పరిచయమయ్యారు . ఈ సినిమాలో మధుశాలిని -హీరోయిన్.
ప్రొఫైల్ :
  • చదువు : బి.ఈ. Mechanical , ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో డిప్లమో చేసారు .
  • ఊరు : మొగల్తూరు ,
  • నానా : శ్రీనివాసరావు
చేసిన కొన్ని సినిమాలు :
  • హ్యాపీ జర్నీ .
  • సత్యమ -సినిమా అసిస్టెంట్ దర్శకుడు గా
  • పందెం ,

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)