వినీత్ , Vinith

పరిచయం :
  • అమ్మాయిలన్నా, పిల్లోసన్నా ఇష్టం-అందరి హీరోల్లాగానే డాక్టర్‌ కాబోయి యాక్టరయిన వినిత్‌ కు మంచి బాడీతో పాటుకాస్త బుర్ర ఉన్న అమ్మాయిలు నచ్చుతారట. నటి శోభన కి కజిన్ అవుతాడు. ఈయనకి భారత నాట్యం వచ్చు . 2004 - లో Priscilla Menon , ని పెళ్లి చేసుకొని ,చెన్నై లో ఉంటున్నారు.
ప్రొఫైల్ :
  • అసలు పేరు--- ---వినీత్‌ రాధాకృష్ణన్
‌
  • ముద్దు పేరు--- ---వింజు
  • పుట్టిన తేదీ--- ---గస్ట్‌ 23-1969-Kannur, Kerala, India
  • ఎత్తు ------- --5.8
  • చదువు --------బి.కాం.-
  • తొలి చిత్రం---- --ఇదానిలంగల్‌(మలయాళ చిత్రం)-1985
  • ప్లస్‌ పాయింట్‌----మీరే చెప్పాలి
  • మైనస్‌ పాయింట్‌ -అందర్నీ ఇట్టే నమ్మేయడం
  • మీలో మీకు నచ్చేది-కోపాన్ని అణచుకోగలగడం
  • ఇతరులలో నచ్చేది-నిజాయితీ-
  • చిన్ననాటి అనుభూతులు-మరిచిపోలేని అనుభవాలెన్నో ఉన్నాయి
  • ఇష్టమైన ఆహారం---రుచికరమైనదేదైనా
  • ఇష్టమైన వ్యవహారం-డాన్సింగ్
‌
  • అభిమాన హీరో --చాలా మంది ఉన్నారు.
  • అభిమాన హీరోయిన్‌-చాలా మంది ఉన్నారు.
  • ఇష్టమైన హాలిడే స్పాట్‌-ఆస్ట్రియా
  • ఇష్టమైన డ్రింక్‌-----జ్యూస్
‌
  • మీ దృష్టిలో సెక్సియెస్ట్‌ పర్సన్‌-- తెలివితో పాటు అందం ఉన్న అమ్మాయిలు
  • మీరు ద్వేషించేది--అసూయ
  • అభిమానించేది---అంకితభావం, నిజాయితీ
  • చేదు అనుభవం --లేవు
  • తీపి గుర్తు------మొదటిసారి విమానం ఎక్కిన సందర్భం
  • సినిమాల్లోకి రాకపోతే--డాక్టర్
‌
  • బెడ్రూమ్లో మీకిష్టమైనది-దిండులు
‌‌
  • అభిమానులతో మీ అనుభవం - ఆహ్లాదకరమైన అనుభవాలు
  • మీ ఈ-మెయిల్‌ ---- rkvineeeth@hotmail.com
నటించిన తెలుగు సినిమాలు :
  • జెంట్లేమన్ (1993) .... రమేష్.
  • సరిగమలు (1994)
  • పరిణయం (1994)

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)