Venkat Akkineni-వెంకట్ అక్కినేని (producer)




పరిచయం (Introduction) :

  • అక్కినేని వెంకట్ (పెద్దబాబు) ... ప్రముఖ తెలుగు సినీ నటుడు -అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద అబ్బాయి . బిజినెస్ మ్యాన్‌ గానే తన జీవితాన్ని ఎంచుకున్నారు. 1977 అమెరికాలో చదువు ముగించుకొని అన్నపూర్ణా స్టుడియో నిర్వహణ చేపట్టేరు. . . తరువాత తానే చిత్రనిర్మాణము చేపట్టేరు. 1986 లో '' విక్రమ్‌ "  సినిమాతో సినీనిర్మాత అయ్యారు. సుమారు 12 సినిమాలు తీసారు. రసాయన , వైద్యపరికరాల దిగుమతి పరిశ్రమలతో బిజీగా ఉన్నారు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : వెంకట్ అక్కినేని , 
  • పిల్లలు : కొడుకు - ఆదిత్య , 
  • చదువు : ఎం.బి.ఎ.,
  • నాన్న : అక్కినేని నాగేశ్వరరావు , 
  • అమ్మ : అక్కినేని అన్నపూర్ణ .
  • భార్య : జ్యోత్స్న ,  
  • చెల్లిల్లు  : ముగ్గురు --సత్యవతి , నాగ సుసీల , సరోజ , 
  • తమ్ముడు : అక్కినేని నాగార్జున , 


కొన్ని  సినిమాలు (filmography ):

శివ ,
అన్నమయ్య ,
రాజన్న ,
రామదాసు ,
సాయిబాబా,


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కళ్యాణి(న్యూస్ రీడర్) ,Kalyani(News Reader)