-
- -----------------------------------
పరిచయం :
- ఉదయ కిరణ్ తెలుగు సినిమా నటుడు , తెలుగు , తమిళ సినిమాలలో నటించారు ,
బయోగ్రఫి :
- పేరు : ఉదయ కిరణ్ ,
- ముద్దు పేరు : ఉదయ ,
- పుట్టిన తేది : June 26th,1980.
- ఎత్తు : 5'8'' ,
- చదువు : డిగ్రీ (వెస్లీ కాలేజీ - హైదరాబాద్),
- మాతృ భాష : తెలుగు .
- తండ్రీ : వి.వి.కె.మూర్తి - టౌన్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగమూ ,
- అక్క : శ్రీదేవి -ఇద్దరు పిల్లలు ,
- భార్య : నిషిత ,
- మరణము : 33-year-old Kiran's parents and his wife found his body hanging from the ceiling at his flat in Sri Nagar colony Hyd. 06/01/2014.
కెరీర్ :
- 2000- లో సిని ఇండస్ట్రి లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ప్రవేచించారు.
- అవార్డ్స్ : నువ్వు నేను - సినిమా కి- 2001 లో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది .
- మర్చి పోలేనిది : తొలి చిత్రం అవకాసం రావడం .
మొదటి సినిమా :
ఫిల్మోగ్రఫీ
- Year - Title ---- Role ---- Other notes .
- 2008 - ఏకలవ్యుడు [తెలుగు] Production
- 2008 - గుండె ఝల్లుమంది [తెలుగు] Production
- 2008 - వంబు సంది [Tamil] Prabhakar Released (Dubbed into Telugu as Lakshmi Putrudu)
- 2007 - వియ్యాల వారి కయ్యాలు [Telugu] Vamshi Directed by E.Sattibabu
- 2006 - పాయి [Tamil] Kamban Dubbed into Telugu as Abbadam & Directed by K.Balachandar
- 2005 - అవునన్నా కాదన్న [Telugu] Ram Mohan Directed by Teja
- 2004 - లవ్ టుడే [Telugu] Shiva Directed by Arpudhan
- 2003 - నీకు నేను నాకు నువ్వు [Telugu] Anand Directed by Raja sekhar
- 2003 - నీ స్నేహం [Telugu] Venu Madhav Directed by Paruchuri Murali
- 2002 - హోలీ [Telugu] Kiran Directed by S.V.N.Vara Prasad
- 2002 - జోడి నో 1 [Telugu] Gowtam
- 2002 - శ్రీరాం [Telugu] Sreeram Directed by V.N.Aditya
- 2002 - కలుసుకోవాలని [Telugu] Ravi Directed by Raghu raj
- 2001 - మనసంత నువ్వే [Telugu] Venu Directed by V.N.Aditya
- 2001 - నువ్వు నేను [Telugu] Ravi Directed by Teja
- 2000 - చిత్రం [Telugu] Ramana Directed by Teja
--డా.శేషగిరిరావు ... శ్రీకాకుళం
- =============================
Visit my website :
Dr.Seshagirirao.com