టబు,Tabu









  • ==============================================
























పరిచయం :
  • టబు బాలీవుడ్ నటి . హిందీ లోనే కాకుండా ... తమిళ్, తెలుగు , మలయాళం , బెంగాలీ భాషలలో నటించారు . ఒక అమెరికన్ ఇంగ్లీష్ ఫిలిం లో నటిచారు ,
ప్రొఫైల్ :

  • పేరు : టబు పూర్తిపేరు 'తబస్సుమ్ హాష్మి'
  • పుట్టిన తేది : 04 నవంబర్ 1970 ,
  • పుట్టిన ఊరు : హైదరాబాదు లో పుట్టి ముంబై లో స్థరపడిన సినిమా నటి.
  • తండ్రి : జమాల్ హష్మి ,
  • తల్లి : రిజవాన -స్కూల్ టీచర్ ,- టబు పుట్టిన తరువాత తన తల్లి దండ్రులు విడిపోయారు .
  • తోబుట్టువు : నటి ఫరాహ్ చెల్లెలు, మరియు నటి సభాన అజ్మి కి మేనకోడలు (నైస్)
కెరీర్ :
  • నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. మొదటిగా 15 సం. వయసు లో " Hum Naujawan (1985) లో దేవానంద్ కూతురు గా నటించారు .,

టాబు నటించిన తెలుగు చిత్రాలు

  • కూలీ నంబర్ 1
  • నిన్నే పెళ్లాడుతా
  • ఆవిడా మా ఆవిడే
  • సిసింద్రీ (ప్రత్యేక నృత్యం)
  • పలనాటి బ్రహ్మనాయుడు
  • అందరివాడు
  • ఇదీ సంగతి
  • పాండురంగడు.
అవార్డ్స్ : National Film Awards
  • * 1997, National Film Award for Best Actress, Maachis.
  • * 2002, National Film Award for Best Actress, Chandni Bar.
Filmfare Awards
  • * 1995, Filmfare Best Female Debut Award, Vijaypath
  • * 1996, Filmfare Best Actress South, Kadhal Desam
  • * 1998, Critics Award Best Performance, Virasat
  • * 2000, Critics Award Best Performance, Hu Tu Tu
  • * 2001, Critics Award Best Performance, Astitva
  • * 2007, Critics Award Best Performance, Cheeni Kum
Star Screen Awards
  • * 2001, Star Screen Award Best Actress, Astitva
  • * 2007, Star Screen Award Best Actress (Critics), Cheeni Kum
Zee Cine Awards
  • * 2001, Zee Cine Award Best Actor- Female, Astitva
  • * 2002, Zee Cine Award Best Actor- Female, Chandni Bar
International Indian Film Academy Awards
  • * 2002, IIFA Best Actress Award for Chandni Bar
Bollywood Movie Awards
  • * 2001, Bollywood Movie Award - Critics Award Female, Astitva
Bengal Film Journalists' Association Awards
  • * 1997, Bengal Film Journalists' Association Awards, Best Actress (Hindi Movies), Maachis
  • * 2002, Bengal Film Journalists' Association Awards, Best Actress (Hindi Movies), Chandni Bar

  • ================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

రామిశెట్టి రాజు , Ramishetti Raju(fight master)